Shuru
Apke Nagar Ki App…
జనసేన పార్టీ నాయకులతో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. 500 మంది జనసైనికులతో బైక్ ర్యాలీ.. పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ట్రావెల్స్ బంగ్లా వరకు జనసేన నాయకులు 500 మంది జనసేన కార్యకర్తలతో కలసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్బంగా బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి జనసైనికులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు కోలాసోమ శేఖర్,గాజుల నరేష్, చైతన్య, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
S Reddy Raghavendra Raju
జనసేన పార్టీ నాయకులతో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. 500 మంది జనసైనికులతో బైక్ ర్యాలీ.. పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ట్రావెల్స్ బంగ్లా వరకు జనసేన నాయకులు 500 మంది జనసేన కార్యకర్తలతో కలసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్బంగా బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి జనసైనికులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు కోలాసోమ శేఖర్,గాజుల నరేష్, చైతన్య, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కుప్పంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం. చేపట్టిన ఎమ్మెల్సీ భరత్. చిత్తూరు జిల్లా... కుప్పం. న్యూస్.. కుప్పంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు వైయస్సార్ సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించిన వైసీపీ నాయకులు వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు, కార్యకర్తల ప్రతిజ్ఞ కుప్పం నడిబొడ్డున మార్మోగిన ‘జోహార్ వైయస్సార్’ నినాదాలు వైయస్సార్ వర్ధంతి సందర్భంగా కుప్పంలో వైసీపీ శ్రేణుల ఘన నివాళి కార్యక్రమం2
- తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి2
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1
- మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.2
- ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన వైయస్ షర్మిల రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.1
- అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ విభాగం. ధర్మవరం రెవెన్యూ విభాగంలో భాగంగా తాసిల్దార్ దేవరాజ్ ఆధ్వర్యంలో పట్టణము, గ్రామాలలో ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎమ్మార్వో తాసిల్దార్ దేవరాజ్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వివరాలను, వాహనాల వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు తెలిపారు.1
- పుంగనూరులో సంబరాలలో మునిగిన జనసైనికులు -హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జన్మదిన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్ ,కోలా సోమశేఖర్, చైతన్య రాయల్, గాజుల నరేష్, పగడాల రమణ, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.1
- తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.1