2027 - రాజమండ్రి పుష్కరాలను కోనసీమ "అంతర్వేది" వరకు నిర్వహణ ఏర్పాట్లు అమలు చేయాలి మేడా శ్రీనివాస్ 2027- రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహుర్తాన్ని రద్దుచేసి "ఆగమ శాస్త్ర" ప్రకారం దైవ ముహుర్తాన్ని ఖరారు చేయాలని "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు .. పవిత్ర గోదావరి మహారాష్ట్ర లోగల త్రయాంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం . నది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవ గ్రహాలు 2027- రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తు గోదావరి జలాలను పునీతం చేస్తాయి. ఆ పుణ్య జల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని , అలాంటి పవిత్ర జలాలను స్నానమాచారించే పుణ్య దినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆధర్షాన్ని చాటుకోవాలన్నారు . పుష్కర ఎర్పాట్లను సీతానగరం నుండి "అంతర్వేది" వరకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ చర్యలు వుండాలన్నారు .

- 2027 - రాజమండ్రి పుష్కరాలను కోనసీమ "అంతర్వేది" వరకు నిర్వహణ ఏర్పాట్లు అమలు చేయాలి మేడా శ్రీనివాస్ 2027- రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహుర్తాన్ని రద్దుచేసి "ఆగమ శాస్త్ర" ప్రకారం దైవ ముహుర్తాన్ని ఖరారు చేయాలని "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు .. పవిత్ర గోదావరి మహారాష్ట్ర లోగల త్రయాంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం . నది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవ గ్రహాలు 2027- రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తు గోదావరి జలాలను పునీతం చేస్తాయి. ఆ పుణ్య జల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని , అలాంటి పవిత్ర జలాలను స్నానమాచారించే పుణ్య దినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆధర్షాన్ని చాటుకోవాలన్నారు . పుష్కర ఎర్పాట్లను సీతానగరం నుండి "అంతర్వేది" వరకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ చర్యలు వుండాలన్నారు .1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా నెలికొండ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం వద్ద ఒక వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు.1
- నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు వద్ద ఈదురు గాలుల వర్షం కారణంగా పురాతన చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు తక్షణమే స్పందించి చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.1