logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బోయకొండ గంగమ్మ సేవలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి బోయకొండ గంగమ్మ సేవలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయాల సంస్థల చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి సందర్శించారు ఆయనకు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం సాదరంగా ఆహ్వానం పలికారు అమ్మవారి దర్శన భాగ్యం అయిన తర్వాత మండపంలో వేద ఆశీర్వాదం అమ్మవారు తో పాటు శేష వస్త్రాలను అందించి గౌరవించారు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన కుటుంబం చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు గురువారెడ్డి తెలిపారు ఆలయం అధికార అర్చక సిబ్బంది చౌడేపల్లి లైబ్రేరియన్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు

2 hrs ago
user_Maheshbabu Kadiyala
Maheshbabu Kadiyala
Madanapalle, Annamayya•
2 hrs ago
c105e726-9b5e-4476-8185-b24d0087ad18

బోయకొండ గంగమ్మ సేవలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి బోయకొండ గంగమ్మ సేవలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయాల సంస్థల చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి సందర్శించారు ఆయనకు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం సాదరంగా ఆహ్వానం పలికారు అమ్మవారి దర్శన భాగ్యం అయిన తర్వాత మండపంలో వేద ఆశీర్వాదం అమ్మవారు తో పాటు శేష వస్త్రాలను అందించి గౌరవించారు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన కుటుంబం చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు గురువారెడ్డి తెలిపారు ఆలయం అధికార అర్చక సిబ్బంది చౌడేపల్లి లైబ్రేరియన్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు  శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.
ఈ కార్యక్రమం లో పుంగనూరు  మండలం అధ్యక్షులు మాధవరెడ్డి,  సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    22 hrs ago
  • *తల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి* పల్నాడు జిల్లా..న్యూస్. వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది రైలు ప్రమాదమా లేక హత్య కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు.
    1
    *తల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి*
పల్నాడు జిల్లా..న్యూస్.
వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. 
మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. 
ఇది రైలు ప్రమాదమా లేక హత్య కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు
    1
    సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    2 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు:
•	*ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు*
•	పురుషులు : 1,22,706
•	మహిళలు : 1,25,285
•	ఇతరులు : 21
*18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.*
అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి  రెవెన్యూ డివిజనల్ అధికారి,  ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
    user_Saddala Adi Narayana Reporter
    Saddala Adi Narayana Reporter
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు
    1
    మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి  భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై  స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు  మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు
    user_Thimmappa
    Thimmappa
    జర్నలిస్ట్ మడకశిర, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • కుప్పం మండలం మల్లనూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వెనకాల 12 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. విద్యార్థులు భయముతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారి జయశంకర్ ఆధ్వర్యంలో కొండచిలువ పట్టుకొని. అడివిలో వదిలిపెట్టారు.
    1
    కుప్పం మండలం మల్లనూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వెనకాల 12 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. విద్యార్థులు భయముతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారి జయశంకర్ ఆధ్వర్యంలో కొండచిలువ పట్టుకొని. అడివిలో వదిలిపెట్టారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.