పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తయారు చేయాలి ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణంలో మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో పలు వార్డులు సందర్శించినప్పుడు ప్రజలు ఎక్కువ భాగం శానిటేషన్ పై పలు ఫిర్యాదులు చేయగా వాటిపై స్పందించిన పరిటాల శ్రీరామ్ నేడు ఎర్రగుంట సర్కిల్ లో గల తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ విభాగంలో గల శానిటేషన్ అధికారులు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ అధికారులను, వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో శానిటేషన్ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని దానిపై తక్షణమే ప్రతి ఒక్కరు దృష్టిసారించి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచే బాధ్యతను అధికారులు వర్కర్లు తీసుకోవాలని వారికి సూచించారు. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడాన్ని పలు వార్డుల్లో గల ప్రజలు నా దృష్టికి తీసుకురావడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశానని భవిష్యత్తులో అధికారులు వర్కర్లు సమన్వయంతో పనిచేసి చెత్తరహిత ధర్మవరంగా ఉంచే విధంగా మనమందరు కృషి చేయాలని పరిటాల శ్రీరామ్ అధికారులకు శానిటేషన్ వర్కర్లకు సూచించారు. ఈ సందర్భంగా పలుసమస్యలను అధికారులు, వర్కర్లు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ జనాభా పెరిగిపోయిందని, 2011 జనాభా లెక్కల ప్రకారం శానిటేషన్ సిబ్బందిని కొనసాగిస్తున్నారని, పట్టణ జనాభా 1.70 లక్షలకు పెరిగిందని జనాభా ప్రాతిపదికన శానిటేషన్ వర్కర్స్ ను పెంచే విధంగా చొరవ తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ గారిని శానిటేషన్ వర్కర్లు కోరారు.అదేవిధంగా పలు సచివాలయాల్లో శానిటేషన్ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే శానిటేషన్ సెక్రటరీ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేసే మినీ జెసిబి లు పాడైపోయాయని వాటిని కూడా ఆధునీకరించి రిపేరు చేయించి ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ కు అధికారులు, వర్కర్లు విజ్ఞప్తి చేశారు. స్పందించిన పరిటాల శ్రీరామ్ తక్షణమే మంత్రి సత్య కుమార్ గారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని అంతలోపు ప్రతివార్డులోనూ శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని పరిటాల శ్రీరామ్ అధికారులను వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైటర్.. సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్
పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తయారు చేయాలి ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణంలో మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో పలు వార్డులు సందర్శించినప్పుడు ప్రజలు ఎక్కువ భాగం శానిటేషన్ పై పలు ఫిర్యాదులు చేయగా వాటిపై స్పందించిన పరిటాల శ్రీరామ్ నేడు ఎర్రగుంట సర్కిల్ లో గల తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ విభాగంలో గల శానిటేషన్ అధికారులు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ అధికారులను, వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో శానిటేషన్ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని దానిపై తక్షణమే ప్రతి ఒక్కరు దృష్టిసారించి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచే బాధ్యతను అధికారులు వర్కర్లు తీసుకోవాలని వారికి సూచించారు. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడాన్ని పలు వార్డుల్లో గల ప్రజలు నా దృష్టికి తీసుకురావడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశానని భవిష్యత్తులో అధికారులు వర్కర్లు సమన్వయంతో పనిచేసి చెత్తరహిత ధర్మవరంగా ఉంచే విధంగా మనమందరు కృషి చేయాలని పరిటాల శ్రీరామ్ అధికారులకు శానిటేషన్
వర్కర్లకు సూచించారు. ఈ సందర్భంగా పలుసమస్యలను అధికారులు, వర్కర్లు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ జనాభా పెరిగిపోయిందని, 2011 జనాభా లెక్కల ప్రకారం శానిటేషన్ సిబ్బందిని కొనసాగిస్తున్నారని, పట్టణ జనాభా 1.70 లక్షలకు పెరిగిందని జనాభా ప్రాతిపదికన శానిటేషన్ వర్కర్స్ ను పెంచే విధంగా చొరవ తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ గారిని శానిటేషన్ వర్కర్లు కోరారు.అదేవిధంగా పలు సచివాలయాల్లో శానిటేషన్ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే శానిటేషన్ సెక్రటరీ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేసే మినీ జెసిబి లు పాడైపోయాయని వాటిని కూడా ఆధునీకరించి రిపేరు చేయించి ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ కు అధికారులు, వర్కర్లు విజ్ఞప్తి చేశారు. స్పందించిన పరిటాల శ్రీరామ్ తక్షణమే మంత్రి సత్య కుమార్ గారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని అంతలోపు ప్రతివార్డులోనూ శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని పరిటాల శ్రీరామ్ అధికారులను వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైటర్.. సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్
- Bheemaneni Venkatesh chowdaryDharmavaram, Sri Sathya Saion 7 September
- Bheemaneni Venkatesh chowdaryDharmavaram, Sri Sathya Saiవైసిపి చేస్తున్న దుష్ప్రచారానికి ముగింపు పలుకుదాం* *సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభను విజయవంతం చేద్దాం* *మంత్రి గొట్టిపాటి, పరిటాల శ్రీరామ్, ఆనందరావు పిలుపు* *చేసిన మంచిని కూడా వైసిపి చెడుగా ప్రచారం చేస్తోంది.. శ్రీరామ్* *మనం ఏం చేశామన్నది ఈ ప్రాంతం నుంచి రాష్ట్రానికి చెబుదాం.. మంత్రి గొట్టిపాటి* *చంద్రబాబు సమర్థత వల్లనే పథకాలు అమలవుతున్నాయి.. ఆనందరావు* కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ ద్వారానే సమాధానం చెబుదామని ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు, టిడిపి నాయకులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పిలుపునిచ్చారు. ఈనెల 10న అనంతపురంలో జరగబోయే విజయోత్సవ సభకు సంబంధించి... ధర్మవరం టిడిపి కార్యాలయంలో పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు, జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డితో పాటు ధర్మవరం నియోజకవర్గానికి చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కు వెళ్లిందని.. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఎవరు ఊహించని విధంగా 14 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలు అమలు చేసి మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడ గుంతల రోడ్లు లేకుండా చేశారన్నారు. కానీ ఇలాంటి మంచిని కూడా వైసిపి నాయకులు చెడుగా ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని మనం సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సూపర్ హిట్ సభను విజయవంతం చేయడం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందన్నారు. అలాగే అక్కడ మనం పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నామో నాయకులు చెప్పే మాటలను ప్రతి ఒక్కరికి వెళ్లి వివరించే ప్రయత్నం చేయాలని పరిటాల శ్రీరామ్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ నాయకులు మూడు రోజులు పాటు కష్టపడాలని సూచించారు. మరోవైపు మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ పరిటాల రవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సందర్భంగా వెంకటాపురం వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీరామ్ నాయకత్వంలో ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఇక్కడ ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామస్థాయిలోకి వెళ్లి జన సమీకరణ చేయాలని సూచించారు. మనం చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పే అవకాశం ఇప్పుడు మనకు లభించిందన్నారు. సంక్షేమ పథకాల విషయంలో అందరూ సంతోషంగా ఉన్నారని ఈ నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా ప్రజలు ముందుకొస్తున్నారన్నారు. కార్యకర్తలు, నాయకులు వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఏ విధంగా అధ్వానంగా మారిందో అందరికీ తెలుసునన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా చెప్పిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని ప్రజల అభిప్రాయం అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబ్బులు ఉండి పథకాలు అమలు చేయడం లేదని.. చంద్రబాబు నాయుడు సమర్థత వల్లే పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేపే విధంగా సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరొకసారి వైసీపీ నాయకులకు అవకాశం ఇవ్వకుండా వారు చేసే దుష్ప్రచారాలకు తెరదించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇందు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు ముందుకు రావాలన్నారు. అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 14 గెలిచారని అందుకే ఈ జిల్లా నుంచి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సంధా రాఘవ, మహేష్ చౌదరి, పరిసే సుధాకర్, పురుషోత్తం గౌడ్, భీమనేని ప్రసాద్ నాయుడు, విజయ సారథి, తదితరులు పాల్గొన్నారు.on 7 September

- https://shuru.co.in/dl/NBOp1h2
- అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను బేషరతుగా ఎత్తేయాలి. #.అఖిల పక్ష నాయకుల డిమాండ్. పలమనేరు డిసెంబర్ 26( ప్రజా ప్రతిభ). అనకాపల్లి సిపిఎం , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అప్పలరాజు పై పెట్టిన పిడి యాక్టును భేషరతుగా ఎత్తేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు శివాడి గోవిందు అధ్యక్షతన 10 ప్రజా సంఘాలుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదట ఆల్ ఇండియా బహుజన సమాధి పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం మాట్లాడుతూ దేశద్రోహులు, రౌడీలు, గూండాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, ఆడపిల్లలను అమానుషంగా కబళించే దుర్మార్గులపై పెట్టే పీడీ యాక్ట్ ను ప్రజా ఉద్యమకారునిపై కూటమి ప్రభుత్వం కుట్రపన్ని కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. వ్య.కా. స జిల్లా అధ్యక్షులు ఓబుల్ రాజు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, ఈశ్వర్, సిపిఐ నాయకులు మంజునాథ్, బీఎస్పీ నాయకులు కత్తి శీను, మానవ హక్కుల నాయకులు తరిగొండ మణి, మహిళా నాయకురాలు రత్నమ్మ, మైనార్టీ నాయకులు అమానుల్లా, టైలర్ అసోసియేషన్ నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గ్రహించి ప్రశ్నించి నిలదీసిన ప్రజా నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు భయపడి వెనుకడుకు చేస్తారనేది కూటమి ప్రభుత్వం భ్రమలేనని, భయపడేవారు లేరనే విషయం పాలకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. నిత్యం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుని పై పీడీ యాక్ట్ నమోదు చేయడం ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్టులతో ప్రజలతో పాటు ప్రజానాయకులను భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతు నొక్కే ఏ పాలకులైన కాల గర్భంలో కలిసి పోయారనేది నగ్నమెరిగిన సత్యమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చేసిన పొరపాటును ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి అప్పలరాజు పై పెట్టిన పీడియాక్ ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 10 ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అర్జెంట్ మా కంపెనీ లో వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను 📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్ 🕒 పార్ట్ టైం : ₹20,000 🕕 ఫుల్ టైం : ₹40,000 📌 పూర్తి వివరాల కోసం వెంటనే “సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని మెసేజ్ చేయండి 👇 📞 93460743071
- ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా? Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి.. వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు1
- గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.1
- 🙏🙏1
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2