అంబేడ్కర్ భరోసా...అమిత్ షా చిఛోరా .. అంబేడ్కర్ ను అవమానించిన అమీత్ షా ను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలి ... అమీత్ షా పై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు రాజద్రోహం కేసు నమోదు చేయాలి.. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమీత్ షా రాజ్యాంగ సృస్టికర్త అంబేడ్కర్ పై అనుచిత వ్యాక్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన అమీత్ షా ను మోడి కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని ఆదివారం నాడు అనంతరావుపల్లి చౌరస్తా లో ఆమీత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనగారిన వర్గాలకు అంబేడ్కర్ ఒక భరోసా..అమీత్ షా ఒక ఛిచోరా అని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ నిండు సభలో అంబేడ్కర్ గురించి ప్రాస్తవిస్తూ అంబేడ్కర్,అంబేడ్కర్ అనడం ప్యాషనైపొయింది దానికి బదులు దైవనామ స్మరణచేస్తే ఏడు జన్మలదాకా స్వర్గమన్నదక్కుతుందని అంబేడ్కర్ పట్ల బిజెపి,అరెస్సెస్ బావజాలన్ని బయటపెట్టరన్నారు.కడుపు నిండిన వారికి స్వర్గలొక ద్వారాల వైపు చూపుండవచ్చు..కానీ కులం,మతం,జెండర్,అంటరానితనం,అసమానతలతో అనునిత్యం వివక్షత ఎదుర్కొంటున్న సబ్బండవర్గాల అన్నం గిన్నె అంబేడ్కర్ అన్నారు. సామాజికి,రాజకీయ,ఆర్థిక,సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కొసం పాటుపడిన అంబేడ్కర్ ని విస్వాసాలమిద అదారపడిన దైవనామంతో పొల్చి తక్కవ చేయడం దారుణ మన్నారు.ఏడు జన్మల్లో మేము భగవంతుడి నామజపం చేస్తే స్వర్గం వస్తుందో లేదో మాకు తెలియదు కాని ఈ జన్మలో అంబేడ్కర్ నామం జపిస్తే మాత్రం మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అన్నారు. అమీత్ షా బహిరంగ క్షేమాపన చెప్పెవరకు దేశమంత అగ్గేమండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యూత్ నాయకులు కొప్పు రవి,దాసరి రాజు,దాసరి రజినీకాంత్,దావనమైన మల్లేశం,దాసరి కపిల్ ,పెర్క శ్రీకాంత్ మంకిడి రజినీకాంత్,గద్దరాజు,సిద్దం బాను,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ భరోసా...అమిత్ షా చిఛోరా .. అంబేడ్కర్ ను అవమానించిన అమీత్ షా ను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలి ... అమీత్ షా పై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు రాజద్రోహం కేసు నమోదు చేయాలి.. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమీత్ షా రాజ్యాంగ సృస్టికర్త అంబేడ్కర్ పై అనుచిత వ్యాక్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన అమీత్ షా ను మోడి కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని ఆదివారం నాడు అనంతరావుపల్లి
చౌరస్తా లో ఆమీత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనగారిన వర్గాలకు అంబేడ్కర్ ఒక భరోసా..అమీత్ షా ఒక ఛిచోరా అని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ నిండు సభలో అంబేడ్కర్ గురించి ప్రాస్తవిస్తూ అంబేడ్కర్,అంబేడ్కర్ అనడం ప్యాషనైపొయింది దానికి బదులు దైవనామ స్మరణచేస్తే ఏడు జన్మలదాకా స్వర్గమన్నదక్కుతుందని అంబేడ్కర్ పట్ల బిజెపి,అరెస్సెస్ బావజాలన్ని బయటపెట్టరన్నారు.కడుపు నిండిన వారికి స్వర్గలొక ద్వారాల వైపు చూపుండవచ్చు..కానీ కులం,మతం,జెండర్,అంటరానితనం,అసమానతలతో అనునిత్యం వివక్షత ఎదుర్కొంటున్న సబ్బండవర్గాల అన్నం గిన్నె అంబేడ్కర్ అన్నారు. సామాజికి,రాజకీయ,ఆర్థిక,సంస్కృతిక రంగాలలో
జాతి నిర్మాణం కొసం పాటుపడిన అంబేడ్కర్ ని విస్వాసాలమిద అదారపడిన దైవనామంతో పొల్చి తక్కవ చేయడం దారుణ మన్నారు.ఏడు జన్మల్లో మేము భగవంతుడి నామజపం చేస్తే స్వర్గం వస్తుందో లేదో మాకు తెలియదు కాని ఈ జన్మలో అంబేడ్కర్ నామం జపిస్తే మాత్రం మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అన్నారు. అమీత్ షా బహిరంగ క్షేమాపన చెప్పెవరకు దేశమంత అగ్గేమండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యూత్ నాయకులు కొప్పు రవి,దాసరి రాజు,దాసరి రజినీకాంత్,దావనమైన మల్లేశం,దాసరి కపిల్ ,పెర్క శ్రీకాంత్ మంకిడి రజినీకాంత్,గద్దరాజు,సిద్దం బాను,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
- అంబేడ్కర్ భరోసా...అమిత్ షా చిఛోరా .. అంబేడ్కర్ ను అవమానించిన అమీత్ షా ను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలి ... అమీత్ షా పై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు రాజద్రోహం కేసు నమోదు చేయాలి.. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమీత్ షా రాజ్యాంగ సృస్టికర్త అంబేడ్కర్ పై అనుచిత వ్యాక్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన అమీత్ షా ను మోడి కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని ఆదివారం నాడు అనంతరావుపల్లి చౌరస్తా లో ఆమీత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనగారిన వర్గాలకు అంబేడ్కర్ ఒక భరోసా..అమీత్ షా ఒక ఛిచోరా అని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ నిండు సభలో అంబేడ్కర్ గురించి ప్రాస్తవిస్తూ అంబేడ్కర్,అంబేడ్కర్ అనడం ప్యాషనైపొయింది దానికి బదులు దైవనామ స్మరణచేస్తే ఏడు జన్మలదాకా స్వర్గమన్నదక్కుతుందని అంబేడ్కర్ పట్ల బిజెపి,అరెస్సెస్ బావజాలన్ని బయటపెట్టరన్నారు.కడుపు నిండిన వారికి స్వర్గలొక ద్వారాల వైపు చూపుండవచ్చు..కానీ కులం,మతం,జెండర్,అంటరానితనం,అసమానతలతో అనునిత్యం వివక్షత ఎదుర్కొంటున్న సబ్బండవర్గాల అన్నం గిన్నె అంబేడ్కర్ అన్నారు. సామాజికి,రాజకీయ,ఆర్థిక,సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కొసం పాటుపడిన అంబేడ్కర్ ని విస్వాసాలమిద అదారపడిన దైవనామంతో పొల్చి తక్కవ చేయడం దారుణ మన్నారు.ఏడు జన్మల్లో మేము భగవంతుడి నామజపం చేస్తే స్వర్గం వస్తుందో లేదో మాకు తెలియదు కాని ఈ జన్మలో అంబేడ్కర్ నామం జపిస్తే మాత్రం మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అన్నారు. అమీత్ షా బహిరంగ క్షేమాపన చెప్పెవరకు దేశమంత అగ్గేమండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యూత్ నాయకులు కొప్పు రవి,దాసరి రాజు,దాసరి రజినీకాంత్,దావనమైన మల్లేశం,దాసరి కపిల్ ,పెర్క శ్రీకాంత్ మంకిడి రజినీకాంత్,గద్దరాజు,సిద్దం బాను,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.3
- Dhenuda ajayuda1
- గజ్వేల్ ఆర్డిఓ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా1