Shuru
Apke Nagar Ki App…
రంపచోడవరంలో కలెక్టర్ కే దినేష్ కుమార్ చేతుల మీదుగా ‘ఆదివాసీ రేలా ఉత్సవాల’ లోగో ఆవిష్కరణ మే 24, 25, 26 తేదీల్లో రంపచోడవరంలో జరగనున్న ‘ఆదివాసీ రేలా ఉత్సవాల’ లోగోను ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. ఆదివాసీ సంస్కృతి, కళలను కాపాడటమే ఈ ఉత్సవాల లక్ష్యమని గిరిజన సంఘం నేత లోతా రామారావు పేర్కొన్నారు. గిరిజన నృత్యాలు, హస్తకళల ప్రదర్శనలతో సాగే ఈ వేడుకలను ఆదివాసీలంతా కలిసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Vidya Sagar Tumu

More news from Konaseema and nearby areas
- 😭🙏1
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- Post by Ramprasad islavath1
- విజయనగరంలో మటన్ KG రూ.8001
- Post by Syyed taher1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- Post by Syyed taher1