Shuru
Apke Nagar Ki App…
మహిళలకు, చెక్కులను కొలను పంపిణి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సత్తుపల్లి టౌన్ లో చైర్ పర్సన్ తో కల్సి చలివేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మట్టా రాగమయి- దయానంద్
Ramprasad islavath
మహిళలకు, చెక్కులను కొలను పంపిణి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సత్తుపల్లి టౌన్ లో చైర్ పర్సన్ తో కల్సి చలివేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మట్టా రాగమయి- దయానంద్
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో పెద్దఎత్తున నీరు వృథాగా పారిపోతుండటమే కాకుండా తాగునీరు కలుషితం అవుతోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిలిన పైపు కారణంగా నీటి సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకూ పరిస్థితి విషమిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి పగిలిన పైపును మరమ్మత్తు చేసి, నీటి వృథాను అరికట్టడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by Syyed taher1
- వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.1
- 🙏😭1
- ఆరోగ్య ఆంధ్ర కోసం మనమందరం పనిచేద్దాం డాక్టర్ సమరం అమరావతి:భారతదేశంలో అంటే మిగతా దేశాలలో ఆరోగ్యం పై ఖర్చు ఎక్కువగా ఉందని భారత దేశంలో ఆరోగ్యం పై తక్కువ ఖర్చు ఉందని అందుకే ఇతర దేశాల వారు భారతదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని డాక్టర్ సమరం తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం డాక్టర్లకు మంచి సౌకర్యాలను కల్పిస్తే ఇంకా మీరు బాగా పని చేస్తారని ఆయన తెలియజేశారు1
- జనగాం జిల్లా కోడకండ్ల మండల కేంద్రానికి చెందిన రైతు ఈదుల అరవింద్, బయ్యన్న వాగు రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. చింతలకుంట కట్టను ధ్వంసం చేసి రిజర్వాయర్ గర్భంలో మట్టి పోసి అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఇట్టబోయిన నరేష్ అనే వ్యక్తి తన అధికార పలుకుబడితో రిజర్వాయర్ భూములపై అక్రమ పట్టాలు సృష్టించి, ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అలాగే తమ పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు కోర్టుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపుల కారణంగా తమ వృద్ధ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.2
- Post by Syyed taher1