Shuru
Apke Nagar Ki App…
అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.
SHOT NEWS
అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణనికి సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు తక్షణమే రద్దు చేయాలి సర్వే కు వచ్చిన అధికారులపై ఎస్,సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పై సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ అధికార బృందం సర్వే పై గిరిజన సంక్షేమ మంత్రి జిల్ల కలెక్టర్ వైఖరి చెప్పాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలు, నిర్మాణ పనులు ఆపివేసినట్లు గతంలో హామీనిచ్చిన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి,గత కలెక్టర్ హామీ మరోవైపు కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా సర్వే చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం తీసింది తక్షణమే సర్వేలు నిలుపు దలచెయ్యాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జీవలస పరిసర గ్గ్రామాల్లో రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులైన ఆనంద్ సాహు, వర్ధబోయన గోపాలరావు బృందాన్ని 17,4,2026 తేదీన మజ్జి వలస గ్రామంలో అడ్డుకుని స్థానిక తహశీల్ధర్, పోలీసులకు గ్రామస్తులు అప్పగించారని స్థానిక జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులకు తెలియకుండా కేంద్ర సర్వే బృందం ఎలా సర్వే చేశారని ప్రశ్నించారు రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే బృందంపై ఎస్,సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు గతంలో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు గత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు గిరిజనులు ఆమోదం లేకుండా పనులు, సర్వే లు నిలుపుదల చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారిన దొంగచాటున సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వేలు చేయించి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధం చేస్తున్నారని నవయుగ, అదానీ బడా కంపెనీలకు ఆదివాసీ అడవులు,భూములు, కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆదివాసులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ హమీ ఏమైందని ఆదివాసులకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఆదివాసీ గ్రామాల్లో వస్తే తరిమి కొడతామని ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మజ్జివలస కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 2,13,51 జారీ చేసిందని అక్రమ జీఓలు రద్దు చేయాలని ఆదివాసులు భారీ స్థాయిలో ఆందోళనలు పోరాటాలు చేశారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అక్రమ జీఓలు రద్దు చెయ్యలేదని చిట్టంవలస పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిత్రుడు నవయుగ బడా కంపెనీకి కట్టబెట్టేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే డిపార్టుమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో మజ్జీవలస పరిసర ప్రాంతాల్లో సర్వే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సర్వేలు చేసిన ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మజ్జీవలస పరిసర గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నా నేపద్యంలో గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూర్జ ఎంపీటీసీ మజ్జి హరి, పెసా ఉపాధ్యక్షులు పరశురాం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ కృష్ణారావు,ఎస్ కొండలరావు గెమ్మెలి చినబాబు, వి.లక్ష్మణరావు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మజ్జి కృష్ణంరాజు, మజ్జి పరశురాం,మజ్జి బాలరాజు, ప్రసాద్, కళ్యాణిశ్రీ, కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు1
- Post by Ramprasad islavath1
- ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు1
- 🙏😭1
- 🙏😭1
- ఆరోగ్య ఆంధ్ర కోసం మనమందరం పనిచేద్దాం డాక్టర్ సమరం అమరావతి:భారతదేశంలో అంటే మిగతా దేశాలలో ఆరోగ్యం పై ఖర్చు ఎక్కువగా ఉందని భారత దేశంలో ఆరోగ్యం పై తక్కువ ఖర్చు ఉందని అందుకే ఇతర దేశాల వారు భారతదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని డాక్టర్ సమరం తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం డాక్టర్లకు మంచి సౌకర్యాలను కల్పిస్తే ఇంకా మీరు బాగా పని చేస్తారని ఆయన తెలియజేశారు1
- 😭🙏1
- 😭🙏1