Shuru
Apke Nagar Ki App…
రాజశేఖర్ పంతులు కుమార్తె వివాహానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ ( ప్రజా తెలంగాణ న్యూస్) రాజశేఖర్ పంతులు కుమార్తె వివాహ వేడుకకు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహనగరి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, అయిత సత్యనారాయణ, పాటు గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Gousuddin Md
రాజశేఖర్ పంతులు కుమార్తె వివాహానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ ( ప్రజా తెలంగాణ న్యూస్) రాజశేఖర్ పంతులు కుమార్తె వివాహ వేడుకకు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహనగరి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, అయిత సత్యనారాయణ, పాటు గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More news from Hyderabad and nearby areas
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.4
- తెలంగాణలో నెల రోజులుగా ప్రభుత్వం తమ పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనకపోగా, ప్రైవేటు వ్యాపారులను కూడా పంట కొనుగోలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని వారు వాపోతున్నారు.1
- సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- #ఘనంగా నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు@ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయిత సత్యనారాయణ, దూబకుంట రుక్మయ్య, లక్ష్మణ్ మాట్లాడుతూ, నంగునూరి సత్యనారాయణ, నిత్యం ప్రజా సేవలో ఉంటూ, అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, నంగునూరు విజయ్ , నర్సింలు, దూబకుంట లచ్చల్, రుక్మయ్య మల్లేశం నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో! ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా 17 ఏళ్ల మైనర్ బాలిక, POCSO కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు నేను మాత్రం దీనికి ఒప్పుకోను.. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగిన నా బాధ్యత కాదు అంటూ బాధితులను బండి సంజయ్ భయపెట్టాడు బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప బండి సంజయ్‌కి, బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తే.. నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో, నాతో పెట్టుకోవొద్దని బెదిరించాడు హైదరాబాద్ సీపీ గారు వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి బాధితుల ఫోన్ రికార్డ్స్, బండి సంజయ్ ఫోన్ రికార్డ్స్, సంగప్ప ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- Post by Mana Velugu1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కీలక ఆఫర్ ఇచ్చారు. తనతో కలిస్తే రేవంత్ కోరుకున్న ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.1