logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఘనంగా స్వామి వివేకానంద జయంతి* ఆదిలాబాద్ జిల్లా : పట్టణంలోని న్యూ హోసింగ్ బోర్డు కాలనీలో గల స్వామి వివేకానంద చౌక్ లో ఘనంగా జయంతి ఉత్సాహం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మాజీ డీసీసీబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి నాయకులు శ్రవణ్ నాయక్ గడ్డం జగదీశ్ రెడ్డి అనంతరం సామాజిక సేవలో అనునిత్యం ఉంటూ చురుకుగా పాల్గొంటున్న జాతీయ మానవ హక్కుల ఆదిలాబాద్ అర్బన్ చైర్మన్. సవీణ్ రెడ్డి సేవలను గుర్తించి సన్మానం చేయడం జరిగింది తదితరులు పాల్గొన్నారు

6 hrs ago
user_Alluri Mahesh
Alluri Mahesh
Journalist ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
6 hrs ago
bc2e4a99-a411-48ce-b89d-7709955ea044

*ఘనంగా స్వామి వివేకానంద జయంతి* ఆదిలాబాద్ జిల్లా : పట్టణంలోని న్యూ హోసింగ్ బోర్డు కాలనీలో గల స్వామి వివేకానంద చౌక్ లో ఘనంగా జయంతి ఉత్సాహం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మాజీ డీసీసీబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి నాయకులు శ్రవణ్ నాయక్ గడ్డం జగదీశ్ రెడ్డి అనంతరం సామాజిక సేవలో అనునిత్యం ఉంటూ చురుకుగా పాల్గొంటున్న జాతీయ మానవ హక్కుల ఆదిలాబాద్ అర్బన్ చైర్మన్. సవీణ్ రెడ్డి సేవలను గుర్తించి సన్మానం చేయడం జరిగింది తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.
    1
    నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.
    2
    పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం
హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ
కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతినగర్ లో కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతినగర్ లో కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    7 hrs ago
  • సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్
    1
    సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏
    1
    MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏
    user_MSR MEDIA SANGAREDDY
    MSR MEDIA SANGAREDDY
    Social Media Manager సంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Dama Chanti
    1
    Post by Dama Chanti
    user_Dama Chanti
    Dama Chanti
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు
    1
    పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు 
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.