logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలోపేతానికి నేడు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు సభ్యత్వ నమోదు, శిక్షణా శిబిరాల ద్వారా కార్యకర్తలను సన్నద్ధం చేద్దాం పల్లె నుండి జిల్లా దాకా కమిటీల ఏర్పాటుతో పార్టీ శ్రేణులను ఏకం చేద్దాం!

3 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
3 hrs ago

బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలోపేతానికి నేడు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు సభ్యత్వ నమోదు, శిక్షణా శిబిరాల ద్వారా కార్యకర్తలను సన్నద్ధం చేద్దాం పల్లె నుండి జిల్లా దాకా కమిటీల ఏర్పాటుతో పార్టీ శ్రేణులను ఏకం చేద్దాం!

More news from Telangana and nearby areas
  • సభ్యత్వ నమోదు, శిక్షణా శిబిరాల ద్వారా కార్యకర్తలను సన్నద్ధం చేద్దాం పల్లె నుండి జిల్లా దాకా కమిటీల ఏర్పాటుతో పార్టీ శ్రేణులను ఏకం చేద్దాం!
    1
    సభ్యత్వ నమోదు, శిక్షణా శిబిరాల 
ద్వారా కార్యకర్తలను సన్నద్ధం చేద్దాం
పల్లె నుండి జిల్లా దాకా కమిటీల
ఏర్పాటుతో పార్టీ శ్రేణులను ఏకం చేద్దాం!
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    3 hrs ago
  • Post by Gurraiah
    1
    Post by Gurraiah
    user_Gurraiah
    Gurraiah
    ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • కడెం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కడెం లోని తెలంగాణ తల్లి విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    కడెం  మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కడెం లోని తెలంగాణ తల్లి విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • बिहार में भाजपा शासित सरकार के पुलिस विभाग से जुड़ा एक नया विवाद सामने आया है। राज्य के डीजीपी विनय कुमार ने पुलिसकर्मियों को तिलक या चंदन धारण करने पर निलंबन की चेतावनी देते हुए आदेश जारी किया। इस निर्देश में कहा गया कि कोई भी पुलिसकर्मी ड्यूटी के दौरान तिलक या चंदन नहीं लगाए। आदेश सामने आते ही हिंदू संगठनों ने तीखी प्रतिक्रिया व्यक्त की है। उनका कहना है कि यह धार्मिक आस्था पर सीधा प्रतिबंध है और इससे समाज में असंतोष फैल सकता है। हिंदू संगठनों ने डीजीपी के खिलाफ विरोध दर्ज कराते हुए आदेश को तुरंत वापस लेने की मांग की है। इस मुद्दे पर बिहार में राजनीतिक और सामाजिक हलचल तेज हो गई है।
    1
    बिहार में भाजपा शासित सरकार के पुलिस विभाग से जुड़ा एक नया विवाद सामने आया है। राज्य के डीजीपी विनय कुमार ने पुलिसकर्मियों को तिलक या चंदन धारण करने पर निलंबन की चेतावनी देते हुए आदेश जारी किया।  
इस निर्देश में कहा गया कि कोई भी पुलिसकर्मी ड्यूटी के दौरान तिलक या चंदन नहीं लगाए। आदेश सामने आते ही हिंदू संगठनों ने तीखी प्रतिक्रिया व्यक्त की है। उनका कहना है कि यह धार्मिक आस्था पर सीधा प्रतिबंध है और इससे समाज में असंतोष फैल सकता है।  
हिंदू संगठनों ने डीजीपी के खिलाफ विरोध दर्ज कराते हुए आदेश को तुरंत वापस लेने की मांग की है। इस मुद्दे पर बिहार में राजनीतिक और सामाजिक हलचल तेज हो गई है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    2 hrs ago
  • బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్"పిలుపు మేరకు మాజీ మంత్రి "కొప్పుల ఈశ్వర్"ఆదేశానుసారం సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.మరియు అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంగి సత్తెమ్మ గారు, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ , పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు ఓడ్నాల మల్లేశం, సంగి శేఖర్, చిలువేరి శ్యాంసుందర్, బండారి అశోక్,చుక్క రవి,బాకీ శేఖర్,గుర్రాల సుధాకర్,అనంతుల లక్ష్మణ్,ఎండీ షమీమా,తరాల కార్తీక్,జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, స్తంభంకాడి మహేష్,నక్క రాజేందర్, మామిడి శ్రీనివాస్ ,అక్కనపెల్లి సురేందర్, చల్ల రవి,కాశెట్టి విజయ్,వేముల నరేష్, కళ్ళెం రిషిరెడ్డి,ఎండీ రావుఫ్ మొలుగూరి రాజన్న, చిపిరిశెట్టి రాజన్న, కనకుల స్వామి,మొలగూరి ప్రశాంత్,అంబటి లక్ష్మణ్,,మామిడి శివసాయి,మూటపెల్లి రాజేందర్,ఎడ్ల రాజేశం,ఎండీ అలీ, మూటపెల్లి రాహుల్, అప్పాల శివ,దుర్గం రవి, ముత్తునూరి మహేష్, కొండాపురం యశ్వంత్, చల్ల మున్నా,గడిపెల్లి నరేందర్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది...
    1
    బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్"పిలుపు మేరకు మాజీ మంత్రి "కొప్పుల ఈశ్వర్"ఆదేశానుసారం సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.మరియు అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంగి సత్తెమ్మ గారు, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ , పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు ఓడ్నాల మల్లేశం, సంగి శేఖర్, చిలువేరి శ్యాంసుందర్, బండారి అశోక్,చుక్క రవి,బాకీ శేఖర్,గుర్రాల సుధాకర్,అనంతుల లక్ష్మణ్,ఎండీ షమీమా,తరాల కార్తీక్,జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, స్తంభంకాడి మహేష్,నక్క రాజేందర్, మామిడి శ్రీనివాస్ ,అక్కనపెల్లి సురేందర్, చల్ల రవి,కాశెట్టి విజయ్,వేముల నరేష్, కళ్ళెం రిషిరెడ్డి,ఎండీ రావుఫ్ మొలుగూరి రాజన్న, చిపిరిశెట్టి రాజన్న, కనకుల స్వామి,మొలగూరి ప్రశాంత్,అంబటి లక్ష్మణ్,,మామిడి శివసాయి,మూటపెల్లి రాజేందర్,ఎడ్ల రాజేశం,ఎండీ అలీ, మూటపెల్లి రాహుల్, అప్పాల శివ,దుర్గం రవి, ముత్తునూరి మహేష్, కొండాపురం యశ్వంత్, చల్ల మున్నా,గడిపెల్లి నరేందర్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది...
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • జైపూర్ మండల్ లో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాయకులు జైపూర్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సెట్పల్లి పౌనూర్ గోపాల్పూర్ జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి ఇచ్చిందన్నారు రాష్ట్రంలో మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    3
    జైపూర్ మండల్ లో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాయకులు 
జైపూర్ మంచిర్యాల జిల్లా 
జైపూర్ మండలం ఇందారం సెట్పల్లి పౌనూర్ గోపాల్పూర్ జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను  బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి ఇచ్చిందన్నారు రాష్ట్రంలో మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • . స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజాలు ఏపీకి రావడం శుభసూచకం. యువనేత నారా లోకేష్‌ను అభినందిస్తున్నా. విజనరీ చంద్రబాబు పాలనలో ఏపీకి అనేక అవార్డులు వస్తున్నాయి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు.
    1
    .  స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజాలు ఏపీకి రావడం శుభసూచకం. యువనేత నారా లోకేష్‌ను అభినందిస్తున్నా. విజనరీ చంద్రబాబు పాలనలో ఏపీకి అనేక అవార్డులు వస్తున్నాయి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.