logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, జాప్యానికి తావు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, మొత్తం 78 అర్జీలు అందాయి. వీటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 35, పెన్షన్ల కోసం 18, ఇతర శాఖలకు సంబంధించినవి 25 దరఖాస్తులు ఉన్నాయి. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్.డి.ఓ. కృష్ణవేణి, డి.ఆర్.ఓ. రవికుమార్ సహా అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
1 hr ago
0a119f02-8cd3-4ada-932e-e5e2db8eab49

ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, జాప్యానికి తావు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, మొత్తం 78 అర్జీలు అందాయి. వీటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 35, పెన్షన్ల కోసం 18, ఇతర శాఖలకు సంబంధించినవి 25 దరఖాస్తులు ఉన్నాయి. ప్రజలు సమర్పించిన

ee9dab2e-6ff2-45ab-bd36-e040380be325

ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్.డి.ఓ. కృష్ణవేణి, డి.ఆర్.ఓ. రవికుమార్ సహా అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్‌లోని సుభాష్‌ నగర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదే సందర్భంగా సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, బలమైన, ఐక్యమైన, స్వయం సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆశయంతో క్రాంతి వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' 87 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. గడిచిన 87 ఏళ్లుగా AIFB పార్టీ జాతీయవాదం, సామాజిక న్యాయం, లౌకికవాదం, సామాన్య ప్రజల సాధికారత, వారి హక్కుల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతోందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. "నన్ను రక్తాన్ని అడగండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను!" అన్న నేతాజీ గర్జన నేటి యువతలో ప్రవహించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందినప్పుడే నేతాజీ కలలుగన్న నిజమైన భారతదేశం సాకారమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలోని అసమానతలపై, అన్యాయాలపై ప్రశ్నించే తత్వమే నేతాజీ మార్గమని, కుల మత బేధాలకు అతీతంగా ప్రగతిశీల నవ భారత నిర్మాణం కోసం యువత అంతా ఏకమై భాగస్వాములు కావాలని కోరారు. చివరగా, "ఏకం అవ్వండి! పోరాడండి! నేతాజీ మార్గంలో భారతదేశాన్ని పునర్నిర్మించండి! జై హింద్!" అని నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బద్రినేత, AISB విద్యార్థి సంఘం నాయకులు అతికం రాజశేఖర్ గౌడ్, గూడా కిష్టయ్య, రాహుల్, సజ్జు, సాగర్ బాబాన్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్‌లోని సుభాష్‌ నగర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదే సందర్భంగా సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, బలమైన, ఐక్యమైన, స్వయం సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆశయంతో క్రాంతి వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' 87 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. గడిచిన 87 ఏళ్లుగా AIFB పార్టీ జాతీయవాదం, సామాజిక న్యాయం, లౌకికవాదం, సామాన్య ప్రజల సాధికారత, వారి హక్కుల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతోందని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. "నన్ను రక్తాన్ని అడగండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను!" అన్న నేతాజీ గర్జన నేటి యువతలో ప్రవహించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందినప్పుడే నేతాజీ కలలుగన్న నిజమైన భారతదేశం సాకారమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలోని అసమానతలపై, అన్యాయాలపై ప్రశ్నించే తత్వమే నేతాజీ మార్గమని, కుల మత బేధాలకు అతీతంగా ప్రగతిశీల నవ భారత నిర్మాణం కోసం యువత అంతా ఏకమై భాగస్వాములు కావాలని కోరారు. చివరగా, "ఏకం అవ్వండి! పోరాడండి! నేతాజీ మార్గంలో భారతదేశాన్ని పునర్నిర్మించండి! జై హింద్!" అని నినాదాలు చేశారు.

ఈ వేడుకల్లో 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బద్రినేత, AISB విద్యార్థి సంఘం నాయకులు అతికం రాజశేఖర్ గౌడ్, గూడా కిష్టయ్య, రాహుల్, సజ్జు, సాగర్ బాబాన్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్‌లోని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమచ సుగుణమ్మ (82) అనే వృద్ధురాలు తన ఇంట్లోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వృద్ధురాలు మృతిచెందడంతో, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
    1
    కరీంనగర్‌లోని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమచ సుగుణమ్మ (82) అనే వృద్ధురాలు తన ఇంట్లోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వృద్ధురాలు మృతిచెందడంతో, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • ఈనెల 30న జరగనున్న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చింతకాని మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి సీఎం సభ కోసం అనువైన ప్రాంతాలను మరియు సభా స్థలిని పరిశీలించారు.
    1
    ఈనెల 30న జరగనున్న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చింతకాని మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి సీఎం సభ కోసం అనువైన ప్రాంతాలను మరియు సభా స్థలిని పరిశీలించారు.
    user_Fayaz
    Fayaz
    Photography Khammam Urban, Telangana•
    2 hrs ago
  • చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
    1
    చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. 69 ఏళ్ల వృద్ధురాలు పుష్పలత మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు.
    1
    హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. 69 ఏళ్ల వృద్ధురాలు పుష్పలత మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి లాక్కుని పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    21 min ago
  • టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. పుట్ట మధుకు సంబంధించిన దాదాపు రూ.900 కోట్ల ఆస్తుల చిట్టా తమ వద్ద సిద్ధంగా ఉందని కరీంనగర్ నగరంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మూడు వేల కోట్లు దోచుకుంటే, పుట్ట మధుకు తొమ్మిది వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని గజ్జల కాంతం నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌లు లక్షల కోట్లు సంపాదిస్తే, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు వెనకేశారని ఆరోపించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు పుట్ట మధు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి వేల కోట్ల ఆస్తులు ఎలా సాధ్యమని గజ్జల కాంతం ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో దళిత వ్యక్తిపై దాడులు చేయించడమే కాకుండా, సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతం వెనుక ఉన్నది పుట్ట మధు కాదా అని నేరుగా ప్రశ్నించారు. గతంలో మంథని మధును చంపి కాలువలో పడేసింది కూడా పుట్ట మధు అనుచరులేనని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాద రావు పెట్టిన రాజకీయ బిక్షతోనే పుట్ట మధు ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేస్తూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇంటి గేటు వద్ద నిలబడి, ఆయన దయతో జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్న పాత చరిత్రను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మంత్రి శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తాను గనుక నోరు తెరిస్తే పుట్ట మధు తట్టుకోలేక ఊరేసుకునే పరిస్థితి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజాధనాన్ని దోచుకుందని గజ్జల కాంతం ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిందని, అందులో రూ.3 లక్షల కోట్లను దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన సుమారు 30 వేల ఎకరాల భూములను కూడా ఆక్రమించారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద పెడతారని, అది బీజేపీలో విలీనం కావడం ఖాయమని ఆయన రాజకీయ జోస్యం చెప్పారు. పదేళ్ల పాటు దొర కుటుంబాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు ఇకపై ఆ పార్టీని మరో పదేళ్లయినా నమ్మే పరిస్థితి లేదని గజ్జల కాంతం స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్, కేశవేని రవీందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
    4
    టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. పుట్ట మధుకు సంబంధించిన దాదాపు రూ.900 కోట్ల ఆస్తుల చిట్టా తమ వద్ద సిద్ధంగా ఉందని కరీంనగర్ నగరంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ మూడు వేల కోట్లు దోచుకుంటే, పుట్ట మధుకు తొమ్మిది వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని గజ్జల కాంతం నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌లు లక్షల కోట్లు సంపాదిస్తే, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు వెనకేశారని ఆరోపించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు పుట్ట మధు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి వేల కోట్ల ఆస్తులు ఎలా సాధ్యమని గజ్జల కాంతం ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో దళిత వ్యక్తిపై దాడులు చేయించడమే కాకుండా, సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతం వెనుక ఉన్నది పుట్ట మధు కాదా అని నేరుగా ప్రశ్నించారు. గతంలో మంథని మధును చంపి కాలువలో పడేసింది కూడా పుట్ట మధు అనుచరులేనని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాద రావు పెట్టిన రాజకీయ బిక్షతోనే పుట్ట మధు ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేస్తూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇంటి గేటు వద్ద నిలబడి, ఆయన దయతో జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్న పాత చరిత్రను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మంత్రి శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తాను గనుక నోరు తెరిస్తే పుట్ట మధు తట్టుకోలేక ఊరేసుకునే పరిస్థితి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజాధనాన్ని దోచుకుందని గజ్జల కాంతం ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిందని, అందులో రూ.3 లక్షల కోట్లను దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన సుమారు 30 వేల ఎకరాల భూములను కూడా ఆక్రమించారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద పెడతారని, అది బీజేపీలో విలీనం కావడం ఖాయమని ఆయన రాజకీయ జోస్యం చెప్పారు. పదేళ్ల పాటు దొర కుటుంబాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు ఇకపై ఆ పార్టీని మరో పదేళ్లయినా నమ్మే పరిస్థితి లేదని గజ్జల కాంతం స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్, కేశవేని రవీందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • మండల ప్రజలకు రేగన్నపై తరగని ప్రేమ, చెదరని విశ్వాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్థానిక ప్రజలు ఆయన పట్ల లోతైన అభిమానాన్ని, అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు.
    1
    మండల ప్రజలకు రేగన్నపై తరగని ప్రేమ, చెదరని విశ్వాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్థానిక ప్రజలు ఆయన పట్ల లోతైన అభిమానాన్ని, అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని పలాంచ మర్రి, చుక్కాపూర్ మధ్యలో గోరా అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
    1
    కామారెడ్డి జిల్లాలోని పలాంచ మర్రి, చుక్కాపూర్ మధ్యలో గోరా అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.