పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి:సిపిఎం పత్తికొండ పేద ప్రజలపై విధించిన గ్యాస్ ధరలు పన్నులను బా రాలను పేద మధ్యతరగతి ప్రజలు నో టుబుక్కులో రాసుకోవాలని సిపిఎం కా ర్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధర లు తగ్గించాలని సోమవారం స్థానిక ఈ శ్వర్ రెడ్డి భవన్ నుండి సిపిఎం పార్టీ ఆ ధ్వర్యంలో నాలుగు స్తంభాల దగ్గర ధ ర్నా చేశారు సిపిఎం మండల కమిటీ స భ్యులు సురేంద్ర, అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్త గిరి,గోపాల్,సిద్దయ్య గౌడ్,మండల కా ర్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం యుద్ధం జరిగిన ప్పటికీ భారతదేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధర లు పెంచబోమని ప్రకటన చేసిన రెండు రోజులకే సిలిండర్ పై 60 రూపాయలు వాణిజ్యసిడర్ పై114రూపాయలు పెం చడంపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై విధించిన పన్నులను బా రాలను పేద మధ్యతరగతి ప్రజలు నో టుబుక్కులో రాసుకోవాలని ఎన్నికల రో జు వాటిని చదివి ఓటు వేయాలన్నారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవి చంద్ర,మాట్లాడుతూ కోట్లాది ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం కూడా 11 సం వత్సరాలుగా ఇవ్వకపోగా కార్మికుల హ క్కులను కాలరాస్తున్నాడని ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ సంపన్నులకే ఊడిగం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ సామాన్యులకు ఎటువం టి సంక్షేమ పథకాలు అమలు చేయలే దని వెంటనే కార్మికుల హక్కుల కాలు రాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వ్యవ సాయ కార్మిక సంఘం మండల కార్యద ర్శి నరసన్న,అమాలి సంఘం నాయకు లు చంద్ర, ఉరుకుందు, మండల కమిటీ సభ్యులు రామాంజనేయులు,మద్దికేర సిఐటియు కార్యదర్శి రాముడు, డివైఎ ఫ్ఐ మండల అధ్యక్షులు దిగ్గెన్న, ప్రజా నాట్యమండలి కార్యదర్శి రమేష్, కాశి, రైతు సంఘం నాయకులు రాజుల కార ప్ప,ఆటో వర్కర్స్ నాయకులు మహ బూబ్ బాషా,మధ్యాహ్నం, తదితరులు పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి:సిపిఎం పత్తికొండ పేద ప్రజలపై విధించిన గ్యాస్ ధరలు పన్నులను బా రాలను పేద మధ్యతరగతి ప్రజలు నో టుబుక్కులో రాసుకోవాలని సిపిఎం కా ర్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధర లు తగ్గించాలని సోమవారం స్థానిక ఈ శ్వర్ రెడ్డి భవన్ నుండి సిపిఎం పార్టీ ఆ ధ్వర్యంలో నాలుగు స్తంభాల దగ్గర ధ ర్నా చేశారు సిపిఎం మండల కమిటీ స భ్యులు సురేంద్ర, అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్త గిరి,గోపాల్,సిద్దయ్య గౌడ్,మండల కా ర్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం యుద్ధం జరిగిన ప్పటికీ భారతదేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధర లు పెంచబోమని ప్రకటన చేసిన రెండు రోజులకే సిలిండర్ పై 60 రూపాయలు వాణిజ్యసిడర్ పై114రూపాయలు పెం చడంపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై
విధించిన పన్నులను బా రాలను పేద మధ్యతరగతి ప్రజలు నో టుబుక్కులో రాసుకోవాలని ఎన్నికల రో జు వాటిని చదివి ఓటు వేయాలన్నారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవి చంద్ర,మాట్లాడుతూ కోట్లాది ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం కూడా 11 సం వత్సరాలుగా ఇవ్వకపోగా కార్మికుల హ క్కులను కాలరాస్తున్నాడని ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ సంపన్నులకే ఊడిగం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ సామాన్యులకు ఎటువం టి సంక్షేమ పథకాలు అమలు చేయలే దని వెంటనే కార్మికుల హక్కుల కాలు రాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వ్యవ సాయ కార్మిక సంఘం మండల కార్యద ర్శి నరసన్న,అమాలి సంఘం నాయకు లు చంద్ర, ఉరుకుందు, మండల కమిటీ సభ్యులు రామాంజనేయులు,మద్దికేర సిఐటియు కార్యదర్శి రాముడు, డివైఎ ఫ్ఐ మండల అధ్యక్షులు దిగ్గెన్న, ప్రజా నాట్యమండలి కార్యదర్శి రమేష్, కాశి, రైతు సంఘం నాయకులు రాజుల కార ప్ప,ఆటో వర్కర్స్ నాయకులు మహ బూబ్ బాషా,మధ్యాహ్నం, తదితరులు పాల్గొన్నారు.
- Post by Magathala Siddhartha2
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నాగర్‌కర్నూల్ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బస్సులో బ్రష్ చేసుకుంటున్న మహిళ. ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు, కండక్టర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనపదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు3
- పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు1