Shuru
Apke Nagar Ki App…
ఇటీవల హాలీవుడ్ ప్రముఖ బ్రిటిష్ సినీ నటి మరియు గాయని డానా గిల్లెస్పీ గారిని ముంబైలో ఆమె కార్యాలయంలో కలిసిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంపై ఒక ఆధ్యాత్మిక పాట పాడి విశ్వవ్యాప్తం చేయాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిపై పాట పాడేందుకు హామీఇచ్చారు.. శ్రీముఖలింగేశ్వరాలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్
Raji
ఇటీవల హాలీవుడ్ ప్రముఖ బ్రిటిష్ సినీ నటి మరియు గాయని డానా గిల్లెస్పీ గారిని ముంబైలో ఆమె కార్యాలయంలో కలిసిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంపై ఒక ఆధ్యాత్మిక పాట పాడి విశ్వవ్యాప్తం చేయాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిపై పాట పాడేందుకు హామీఇచ్చారు.. శ్రీముఖలింగేశ్వరాలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- Post by Ravi Poreddy1
- పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.2
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1