ఖమ్మం జిల్లా కల్లూరు మండల ఐక్య క్రైస్తవ సమైక్య, అషోషియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.

- ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీలో శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బూర్గంపహాడ్ మండలం సారపాక పేపర్ బోర్డు కు పేపర్ కు సంబంధించిన రామ్ మెటీరియల్ బండిల్స్ తో వెళ్తున్న లారీ పాల్వంచ శ్రీనివాస కాలనీ లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడు రాష్ట్రం కు చెందిన లారీ డ్రైవర్ పెరుమాళ్ళకు గాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ప్రమాదానికి గల వివరాలు సేకరిస్తున్నారు..1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.1
- Post by Dharma Raju1
- గీసుగొండ వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.1
- హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.1
- ఆంధ్రా ప్రైమ్ హాస్పిటల్ నాజ్ సెంటర్, గుంటూరు1
- Post by Ramprasad islavath1