*కాగజ్ నగర్ సామాజిక ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కమిషనర్ డా.అజయ్ కుమార్, ఆస్పత్రిలోని సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు* *కాగజ్ నగర్ :* పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని ఈరోజు ఉదయం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న సేవలు మరియు లోపాల విషయంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. *ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆస్పత్రిలో ఓపి మరియు ఐపి సేవలు మరింత మెరుగుపడాలని, అలాగే సామాజిక ఆసుపత్రిలో డెలివరీ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు. బెజ్జూర్ లో 30 పడకల మొత్తం భవనాన్ని నిర్మించాల్సి ఉందని, అలాగే సిర్పూర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.* అనంతరం త్రిశూల్ పహాడ్ వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి, నూతనంగా మంజూరైన వంద పడకల ఆసుపత్రిని గెస్ట్ హౌస్ కూల్చివేసి నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రధాన రహదారి వద్ద నిర్మిస్తే పట్టణవాసులకు మెరుగైన సౌకర్యాలు అందించవచ్చని, అలాగే క్షతగాత్రుల కోసం ట్రామా కేర్ సెంటర్ సేవలు అందించవచ్చని, ప్రధాన రహదారి పక్కనే ఈ స్థలం సౌలభ్యంగా ఉంటుందని TVVP కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ డా. చెన్న కేశవరావు, డి.ఎం.హెచ్.ఓ డా. సీతారాం, వైద్యులు డా.హర్షవర్ధన్, డా.హారిక,డా.విజయ్ కుమార్, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*కాగజ్ నగర్ సామాజిక ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కమిషనర్ డా.అజయ్ కుమార్, ఆస్పత్రిలోని సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు* *కాగజ్ నగర్ :* పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని ఈరోజు ఉదయం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ గారు సందర్శించడం జరిగింది. ఈ
సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న సేవలు మరియు లోపాల విషయంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. *ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆస్పత్రిలో ఓపి మరియు ఐపి సేవలు మరింత మెరుగుపడాలని, అలాగే సామాజిక ఆసుపత్రిలో డెలివరీ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు. బెజ్జూర్ లో 30 పడకల మొత్తం భవనాన్ని నిర్మించాల్సి ఉందని,
అలాగే సిర్పూర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.* అనంతరం త్రిశూల్ పహాడ్ వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి, నూతనంగా మంజూరైన వంద పడకల ఆసుపత్రిని గెస్ట్ హౌస్ కూల్చివేసి నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రధాన రహదారి వద్ద నిర్మిస్తే పట్టణవాసులకు మెరుగైన సౌకర్యాలు అందించవచ్చని, అలాగే
క్షతగాత్రుల కోసం ట్రామా కేర్ సెంటర్ సేవలు అందించవచ్చని, ప్రధాన రహదారి పక్కనే ఈ స్థలం సౌలభ్యంగా ఉంటుందని TVVP కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ డా. చెన్న కేశవరావు, డి.ఎం.హెచ్.ఓ డా. సీతారాం, వైద్యులు డా.హర్షవర్ధన్, డా.హారిక,డా.విజయ్ కుమార్, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 🟥NEW SENSE Sad Breaking కర్ణాటకలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. పద్దెనిమిది మంది ప్రయాణీకులు సజీవ దహనం కర్ణాటక లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ. బస్సులో చెలరేగిన మంటలు. 18 మందికి పైగా సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి గోకర్ణ కు వెళ్తుండగా ఘటన. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం. ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. మృతులు అంతా గోకర్ణ చెందిన వారిగా గుర్తింపు. బస్సు లో 31 మంది ప్రయాణికులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఘటన స్థలానికి చేరుకున్న చిత్రందుర్గ ఎస్పీ. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కాప్స్. మృతుల ఇంట్లో తీవ్ర విషాదం.1
- మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.1
- Post by Ravi Poreddy1
- *అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రేపు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపారాధన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహించారు, భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా ఉండి,భారతదేశ దేశీయ-విదేశీ విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మరి ఎన్నో అవార్డులను గ్రహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- మూడవరోజు చేరుకున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- Post by Lucky Lucky1
- అలరించిన అడవి దున్నలు జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి దున్నలు అందరిని అలరించాయి. గురువారం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిని అడవి దున్నలు దాటాయి. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు వాటిని వీడియో తీశారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే అడవి దున్నలు బయట కనబడడం అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు. అడవి దున్నల సంచారం దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.1