logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విలువైన సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మ్యూచువల్ గా 33 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణనియమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, దేశ అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ ,కి ప్రజా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. హెచ్‌ఏఎం విధానం ద్వారా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రూ.33 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించడం పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే... తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.33 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిస్తూ... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు సాగనుంది.

10 hrs ago
user_అయితం ప్రసాద్
అయితం ప్రసాద్
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago

తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విలువైన సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఆయన

మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మ్యూచువల్ గా 33 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణనియమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, దేశ అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ ,కి ప్రజా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్

అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. హెచ్‌ఏఎం విధానం ద్వారా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత

అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రూ.33 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించడం పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే... తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.33 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిస్తూ... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు సాగనుంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
    1
    చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు.
చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
    user_Mogaparthi.Devakrupavaram
    Mogaparthi.Devakrupavaram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
    1
    గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్
గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం 
ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని  డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని 
వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥 రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    1
    లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥
రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బెస్తగూడెం గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఇకనైనా సమస్యకు పరిస్కారం చూపాలి ప్రజలు డిమాండ్ కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వల కారణంగా దోమలు విపరీతంగా పెరిగి స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బెస్తగూడెం గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేక  తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఇకనైనా సమస్యకు పరిస్కారం చూపాలి ప్రజలు డిమాండ్ 
కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వల కారణంగా దోమలు విపరీతంగా పెరిగి స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Venkat
    Venkat
    కుకునూరు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    1
    మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు 
స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    user_MANDAPAKALA RAO
    MANDAPAKALA RAO
    Insurance Agent Challapalle, Krishna•
    15 hrs ago
  • ఉయ్యూరులో గణేష్ నిమజ్జనంnకులాల మధ్య బలప్రదర్శనగా మారకూడదు ఉయ్యూరులో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి, ఆనందం, సోదరభావంతో సాగాలని ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు పిలుపునిచ్చారు. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన మండపాల ఊరేగింపుల సందర్భంగా పోటీ వాతావరణానికి తావులేకుండా నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు మండపాల నిర్వాహకులు మంచి స్నేహితులని, తమ తమ వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి జీవితంలో స్థిరపడిన యువకులని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే వారి స్నేహాన్ని, కష్టపడే తత్వాన్ని, ఎదుగుదలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇది పోటీ కాదు పండుగ : గణేష్ నిమజ్జనాన్ని కులాల మధ్య బలప్రదర్శనగా మార్చవద్దు. డాన్స్ చేయండి, ఆనందంగా వేడుక చేసుకోండి… కానీ మన ఆనందం మరొకరి ఇబ్బందికి కారణం కాకూడదు. చిన్న మాటలకు రెచ్చిపోవడం, గొడవలకు వెళ్లడం వద్దు. మన వేడుక మన ఉయ్యూరుకు మంచి పేరు తీసుకురావాలి” అని సీఐ రామారావు కోరారు.గణపతి ఉత్సవం మనుషులను కలిపే వేదిక కావాలి తప్ప విడదీసే సందర్భం కాకూడదని, ప్రతి ఒక్కరూ భక్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
    1
    ఉయ్యూరులో గణేష్ నిమజ్జనంnకులాల మధ్య బలప్రదర్శనగా మారకూడదు 
ఉయ్యూరులో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి, ఆనందం, సోదరభావంతో సాగాలని ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు పిలుపునిచ్చారు. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన మండపాల ఊరేగింపుల సందర్భంగా పోటీ వాతావరణానికి తావులేకుండా నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు మండపాల నిర్వాహకులు మంచి స్నేహితులని, తమ తమ వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి జీవితంలో స్థిరపడిన యువకులని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే వారి స్నేహాన్ని, కష్టపడే తత్వాన్ని, ఎదుగుదలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇది పోటీ కాదు పండుగ : గణేష్ నిమజ్జనాన్ని కులాల మధ్య బలప్రదర్శనగా మార్చవద్దు. డాన్స్ చేయండి, ఆనందంగా వేడుక చేసుకోండి… కానీ మన ఆనందం మరొకరి ఇబ్బందికి కారణం కాకూడదు. చిన్న మాటలకు రెచ్చిపోవడం, గొడవలకు వెళ్లడం వద్దు. మన వేడుక మన ఉయ్యూరుకు మంచి పేరు తీసుకురావాలి” అని సీఐ రామారావు కోరారు.గణపతి ఉత్సవం మనుషులను కలిపే వేదిక కావాలి తప్ప విడదీసే సందర్భం కాకూడదని, ప్రతి ఒక్కరూ భక్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏 కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    1
    పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏
కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...
    4
    పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం..
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి  గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం  ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.