logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...

16 hrs ago
user_K Y RAJU
K Y RAJU
Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
16 hrs ago
95e1a579-56da-4e7d-8cfb-0dd2ccfa80f2
d89fd431-4f49-4d95-aecf-23e9abc1008f
ecbafdf1-282a-4ad1-8e79-7fdc511cd19d

పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...

More news from తెలంగాణ and nearby areas
  • పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...
    4
    పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం..
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి  గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం  ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
    1
    చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు.
చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
    user_Mogaparthi.Devakrupavaram
    Mogaparthi.Devakrupavaram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥 రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    1
    లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥
రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో హిందీ ప్రాధాన్యత పై కార్యక్రమం పాల్వంచ: స్టార్ చిల్డ్రన్ హై స్కూల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం 'హిందీ అవుట్ రీచ్' వేడుక ఘనంగా జరిగింది. హిందీ రాజభాష దినోత్సవ సందర్భంగా డిగ్రీ కళాశాల హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరై, భాషా ప్రాముఖ్యతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ జి. భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసరెడ్డి, అధ్యాపకురాలు జి. రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో హిందీ ప్రాధాన్యత పై  కార్యక్రమం
 
పాల్వంచ: స్టార్ చిల్డ్రన్ హై స్కూల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం 'హిందీ అవుట్ రీచ్' వేడుక ఘనంగా జరిగింది. హిందీ రాజభాష దినోత్సవ సందర్భంగా డిగ్రీ కళాశాల హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరై, భాషా ప్రాముఖ్యతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ జి. భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసరెడ్డి, అధ్యాపకురాలు జి. రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GUMMALLA BHASKAR RAO
    GUMMALLA BHASKAR RAO
    పల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
    1
    స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం
స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు  నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను,  కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    2
    🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం!
రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు
ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • గంగాదేవిపాడు నుండి లింగుగూడెం వాయల్పాడు వైపు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది పట్టించుకోని అధికారులు రోడ్లో మరమ్మత్తులు చేయించాలని ప్రజల ఆవేదన చెందుతున్నారు పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామం లింగుగూడెం వాయలపాడు వైపు వెళ్లే రోడ్డు రోడ్డులో వాహనాలు రైతులు పంట పొలాల మీదికి వెళ్లే రోడ్డు కాస్త గుంతలు గుంతల మయంగా మారింది రైతులు పొలాలకు వెళ్లాలన్న ప్రయాణికులు ప్రయాణించాలన్న గుంతలోలు భయంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడే లేడు వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...
    1
    గంగాదేవిపాడు నుండి లింగుగూడెం వాయల్పాడు వైపు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది పట్టించుకోని అధికారులు రోడ్లో మరమ్మత్తులు చేయించాలని ప్రజల ఆవేదన చెందుతున్నారు 
పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామం లింగుగూడెం వాయలపాడు  వైపు వెళ్లే రోడ్డు రోడ్డులో వాహనాలు రైతులు పంట పొలాల మీదికి వెళ్లే రోడ్డు కాస్త గుంతలు గుంతల మయంగా మారింది రైతులు పొలాలకు వెళ్లాలన్న ప్రయాణికులు ప్రయాణించాలన్న గుంతలోలు భయంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడే లేడు వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేయించాలని   ప్రజలు ఆవేదన చెందుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.