logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంగాదేవిపాడు నుండి లింగుగూడెం వాయల్పాడు వైపు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది పట్టించుకోని అధికారులు రోడ్లో మరమ్మత్తులు చేయించాలని ప్రజల ఆవేదన చెందుతున్నారు పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామం లింగుగూడెం వాయలపాడు వైపు వెళ్లే రోడ్డు రోడ్డులో వాహనాలు రైతులు పంట పొలాల మీదికి వెళ్లే రోడ్డు కాస్త గుంతలు గుంతల మయంగా మారింది రైతులు పొలాలకు వెళ్లాలన్న ప్రయాణికులు ప్రయాణించాలన్న గుంతలోలు భయంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడే లేడు వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...

20 hrs ago
user_K Y RAJU
K Y RAJU
Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
20 hrs ago

గంగాదేవిపాడు నుండి లింగుగూడెం వాయల్పాడు వైపు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది పట్టించుకోని అధికారులు రోడ్లో మరమ్మత్తులు చేయించాలని ప్రజల ఆవేదన చెందుతున్నారు పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామం లింగుగూడెం వాయలపాడు వైపు వెళ్లే రోడ్డు రోడ్డులో వాహనాలు రైతులు పంట పొలాల మీదికి వెళ్లే రోడ్డు కాస్త గుంతలు గుంతల మయంగా మారింది రైతులు పొలాలకు వెళ్లాలన్న ప్రయాణికులు ప్రయాణించాలన్న గుంతలోలు భయంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడే లేడు వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏 కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    1
    పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏
కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏 రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
    1
    🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏
రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • కొత్తగూడెం : రీ-సర్వే పనులను నెలన్నరలో పూర్తి చేయాలి.. కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (MK న్యూస్24): కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్‌పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దులు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామవరం పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు అటవీ భూముల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు వెల్లడించారు. సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసివున్నందున రికార్డులను ఆధారంగా చేసుకుని ఆయా భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అటవీ హద్దులు నిర్ధారించిన ప్రాంతాల్లో మిగిలిన రీ-సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పోడు సాగు భూముల్లో అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సర్వే పరిధిలో 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని వివరించారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమ్మక్క గద్దె సమీపంలో సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కొత్తగూడెం : రీ-సర్వే పనులను నెలన్నరలో పూర్తి చేయాలి..
కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (MK న్యూస్24):
కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్‌పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దులు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామవరం పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు అటవీ భూముల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు వెల్లడించారు.
సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసివున్నందున రికార్డులను ఆధారంగా చేసుకుని ఆయా భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అటవీ హద్దులు నిర్ధారించిన ప్రాంతాల్లో మిగిలిన రీ-సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
పోడు సాగు భూముల్లో అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సర్వే పరిధిలో 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని వివరించారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
సమ్మక్క గద్దె సమీపంలో సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు.
రీ-సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సారపాక సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ సారపాక సెప్టెంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక మేజర్ గ్రామపంచాయతీ గాంధీనగర్ సంత ఏరియాలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీని స్వచ్ఛ, హరిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్ డీజీఎం చెంగల్రావు, ఉపసర్పంచ్ కన్నెదార రమేష్, ఈఓ జి. రవికుమార్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. అలాగే, పాలకమండలి సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు, ఏసోబు, కొమరం సావిత్రి, గౌరి, లక్ష్మీప్రసన్నలతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, చుక్కపల్లి బాలాజీ, లకావత్ చందు, నాగరాజు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సారపాక సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ 
సారపాక సెప్టెంబర్ 22:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక మేజర్ గ్రామపంచాయతీ గాంధీనగర్ సంత ఏరియాలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీని స్వచ్ఛ, హరిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్ డీజీఎం చెంగల్రావు, ఉపసర్పంచ్ కన్నెదార రమేష్, ఈఓ జి. రవికుమార్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.
అలాగే, పాలకమండలి సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు, ఏసోబు, కొమరం సావిత్రి, గౌరి, లక్ష్మీప్రసన్నలతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, చుక్కపల్లి బాలాజీ, లకావత్ చందు, నాగరాజు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.
    1
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..
    1
    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్ర హింసలు బూర్గంపాడు మండలం జింకల గూడెం గ్రామంలో మూఢనమ్మకం పేరుతో చెట్టుకు మేకులు కొట్టి మేకులు పై వృద్ధ మహిళను ఎక్కించారు *చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్రహింసలు* *మూఢనమ్మకం పేరుతో చెట్టుకు కట్టి కొట్టిన వైనం.. సమాజం ఎటు వెళ్తోంది?* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేశారనే అనుమానంతో ఓ వృద్ధ మహిళను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SK సకినా బీ అనే వృద్ధ మహిళపై కొందరు గ్రామస్తులు చేతబడి చేసిందన్న అనుమానంతో దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలిని తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు స్థానికంగా సమాచారం వెలువడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. *అసలు చేతబడులు ఉన్నాయా?* తెలంగాణలో చేతబడి/బ్లాక్ మ్యాజిక్‌ను ప్రత్యేకంగా శిక్షించే చట్టం లేదని 2025లో తెలంగాణ హైకోర్టు తీర్పులో పేర్కొన్నప్పటికీ, అలాంటి పేరుతో వ్యక్తిపై గాయాలు చేయడం మాత్రం శిక్షార్హమైన నేరాలకు దారితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. చేతబడి వల్ల ఒక వ్యక్తికి మరో వ్యక్తి అనారోగ్యం కలిగించడం, ప్రమాదం చేయడం లేదా ప్రాణహాని కలిగించడం జరుగుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర అనుకోని సంఘటనలకు కారణాలను వైద్య, శాస్త్రీయ, సామాజిక కోణాల్లో పరిశీలించాలి. అయితే చేతబడి పేరుతో జరిగే హింస మాత్రం నిజమైన ప్రమాదం. తెలంగాణలో గతంలో కూడా మూఢనమ్మకాల కారణంగా మహిళలను ‘చేతబడివాళ్లు’గా ముద్రవేసి వేధించిన ఘటనలు నమోదయ్యాయి. మహిళలపై జరిగే హింసలో witch-hunting కూడా ఒక రూపంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. *సమాజం ఎటు వెళ్తోంది?* సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న సమయంలో కూడా ఒక వృద్ధ మహిళను చేతబడి చేసిందనే అనుమానంతో చెట్టుకు కట్టి హింసించడం మన సమాజం ఆలోచనా విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మూఢనమ్మకం ఒక నమ్మకం మాత్రమే కావచ్చు.. కానీ ఆ నమ్మకం పేరుతో ఒక మనిషిపై చేయి చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే గ్రామంలోనే తీర్పు చెప్పడం, వ్యక్తులను కొట్టడం, అవమానించడం కాకుండా పోలీసులను, వైద్యులను, సంబంధిత అధికారులను ఆశ్రయించాలి. సమస్యకు పరిష్కారం హింసలో కాదు.. నిజాన్ని తెలుసుకోవడంలో ఉంది. చేతబడి పేరుతో ఎవరినీ అనుమానించవద్దు.. మూఢనమ్మకాల ఆధారంగా ఎవరినీ నిందించవద్దు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని హింసించవద్దు. ప్రశ్నించండి.. పరిశీలించండి.. శాస్త్రీయంగా ఆలోచించండి. అనుమానాన్ని ఆధారంగా చేసుకుని శిక్షించకండి... ఒక మనిషిని రక్షించాల్సిన సమాజం, ఒక మనిషిని మూఢనమ్మకం పేరుతో హింసించే స్థితికి వెళ్లకూడదు. మూఢనమ్మకాలపై పోరాటం అంటే ఎవరి విశ్వాసాలను అవమానించడం కాదు.. ఆ విశ్వాసం పేరుతో మనిషికి హాని జరగకుండా చూడటమే నిజమైన సామాజిక బాధ్యత.
    1
    చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్ర హింసలు
 బూర్గంపాడు మండలం జింకల గూడెం గ్రామంలో మూఢనమ్మకం పేరుతో చెట్టుకు మేకులు కొట్టి మేకులు పై వృద్ధ  మహిళను ఎక్కించారు 
*చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్రహింసలు* 
*మూఢనమ్మకం పేరుతో చెట్టుకు కట్టి కొట్టిన వైనం.. సమాజం ఎటు వెళ్తోంది?* 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేశారనే అనుమానంతో ఓ వృద్ధ మహిళను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SK సకినా బీ అనే వృద్ధ మహిళపై కొందరు గ్రామస్తులు చేతబడి చేసిందన్న అనుమానంతో దాడికి పాల్పడినట్లు సమాచారం.
బాధితురాలిని తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు స్థానికంగా సమాచారం వెలువడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
*అసలు చేతబడులు ఉన్నాయా?* 
తెలంగాణలో చేతబడి/బ్లాక్ మ్యాజిక్‌ను ప్రత్యేకంగా శిక్షించే చట్టం లేదని 2025లో తెలంగాణ హైకోర్టు తీర్పులో పేర్కొన్నప్పటికీ, అలాంటి పేరుతో వ్యక్తిపై గాయాలు చేయడం మాత్రం శిక్షార్హమైన నేరాలకు దారితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
చేతబడి వల్ల ఒక వ్యక్తికి మరో వ్యక్తి అనారోగ్యం కలిగించడం, ప్రమాదం చేయడం లేదా ప్రాణహాని కలిగించడం జరుగుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర అనుకోని సంఘటనలకు కారణాలను వైద్య, శాస్త్రీయ, సామాజిక కోణాల్లో పరిశీలించాలి.
అయితే చేతబడి పేరుతో జరిగే హింస మాత్రం నిజమైన ప్రమాదం. తెలంగాణలో గతంలో కూడా మూఢనమ్మకాల కారణంగా మహిళలను ‘చేతబడివాళ్లు’గా ముద్రవేసి వేధించిన ఘటనలు నమోదయ్యాయి. మహిళలపై జరిగే హింసలో witch-hunting కూడా ఒక రూపంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది.
*సమాజం ఎటు వెళ్తోంది?* 
సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న సమయంలో కూడా ఒక వృద్ధ మహిళను చేతబడి చేసిందనే అనుమానంతో చెట్టుకు కట్టి హింసించడం మన సమాజం ఆలోచనా విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మూఢనమ్మకం ఒక నమ్మకం మాత్రమే కావచ్చు.. కానీ ఆ నమ్మకం పేరుతో ఒక మనిషిపై చేయి చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదు.
ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే గ్రామంలోనే తీర్పు చెప్పడం, వ్యక్తులను కొట్టడం, అవమానించడం కాకుండా పోలీసులను, వైద్యులను, సంబంధిత అధికారులను ఆశ్రయించాలి. సమస్యకు పరిష్కారం హింసలో కాదు.. నిజాన్ని తెలుసుకోవడంలో ఉంది.
చేతబడి పేరుతో ఎవరినీ అనుమానించవద్దు.. మూఢనమ్మకాల ఆధారంగా ఎవరినీ నిందించవద్దు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని హింసించవద్దు.
ప్రశ్నించండి.. పరిశీలించండి.. శాస్త్రీయంగా ఆలోచించండి.
అనుమానాన్ని ఆధారంగా చేసుకుని శిక్షించకండి...
ఒక మనిషిని రక్షించాల్సిన సమాజం, ఒక మనిషిని మూఢనమ్మకం పేరుతో హింసించే స్థితికి వెళ్లకూడదు. మూఢనమ్మకాలపై పోరాటం అంటే ఎవరి విశ్వాసాలను అవమానించడం కాదు.. ఆ విశ్వాసం పేరుతో మనిషికి హాని జరగకుండా చూడటమే నిజమైన సామాజిక బాధ్యత.
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
  • భుర్గంపహడ్: చేతబడి అనుమానంతో వృద్ధ మహిళకు చిత్రహింసలు... బూర్గంపాడు మండలం జింకలగూడెంలో మూఢనమ్మకాల పేరుతో ఓ వృద్ధ మహిళపై దాడి జరిగినట్లు సమాచారం. SK సకినా బీ అనే వృద్ధ మహిళ చేతబడి చేసిందనే అనుమానంతో కొందరు గ్రామస్తులు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహిళను తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు కట్టి హింసించినట్లు తెలుస్తోంది. చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి పాల్పడిన వ్యక్తులపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురిచేయడం, ప్రమాదం కలిగించడం లేదా ప్రాణహాని చేయడం జరుగుతుందనే వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అనారోగ్యం లేదా ఇతర సమస్యలకు వైద్య, శాస్త్రీయ కారణాలను పరిశీలించడం అవసరం. మూఢనమ్మకాలు లేదా అనుమానాల ఆధారంగా ఎవరిపైనా దాడి చేయడం, అవమానించడం, గ్రామంలోనే శిక్ష విధించడం సరికాదని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే పోలీసులను, వైద్యులను లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మూఢనమ్మకాల పేరుతో వేధింపులకు పాల్పడకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది.
    1
    భుర్గంపహడ్: చేతబడి అనుమానంతో వృద్ధ మహిళకు చిత్రహింసలు...
బూర్గంపాడు మండలం జింకలగూడెంలో మూఢనమ్మకాల పేరుతో ఓ వృద్ధ మహిళపై దాడి జరిగినట్లు సమాచారం. SK సకినా బీ అనే వృద్ధ మహిళ చేతబడి చేసిందనే అనుమానంతో కొందరు గ్రామస్తులు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహిళను తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు కట్టి హింసించినట్లు తెలుస్తోంది. చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి పాల్పడిన వ్యక్తులపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
చేతబడి, బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురిచేయడం, ప్రమాదం కలిగించడం లేదా ప్రాణహాని చేయడం జరుగుతుందనే వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అనారోగ్యం లేదా ఇతర సమస్యలకు వైద్య, శాస్త్రీయ కారణాలను పరిశీలించడం అవసరం.
మూఢనమ్మకాలు లేదా అనుమానాల ఆధారంగా ఎవరిపైనా దాడి చేయడం, అవమానించడం, గ్రామంలోనే శిక్ష విధించడం సరికాదని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే పోలీసులను, వైద్యులను లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మూఢనమ్మకాల పేరుతో వేధింపులకు పాల్పడకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
  • *ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం* చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి, ఆందోళనకరంగా మరో 24 మంది చిన్నారుల పరిస్థితి అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
    1
    *ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం* 
చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి, ఆందోళనకరంగా మరో 24 మంది చిన్నారుల పరిస్థితి
అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.