logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పక్షవాతంతో జీవిత కాలం చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏

2 days ago
user_Adimlamrambabu Adimlamrambabu
Adimlamrambabu Adimlamrambabu
Kakinada (Rural), Andhra Pradesh•
2 days ago

పక్షవాతంతో జీవిత కాలం చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏

More news from West Godavari and nearby areas
  • Post by Neelakanta Gandham
    1
    Post by Neelakanta Gandham
    user_Neelakanta Gandham
    Neelakanta Gandham
    Kalla, West Godavari•
    2 hrs ago
  • Post by KLakshmi Devi
    1
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    9 hrs ago
  • నరసన్నపేట వుటంకి.. జిల్లాకే ప్రసిద్ధి.. ఎవరైనా తినవలసిందే నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వంటకంగా పేరుగాంచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి వస్తుంటారు. కోరాడ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, బియ్యం పిండి, పంచదార, పాలు వంటి పదార్థాలతో తయారుచేసే ఈ వంటకాన్ని ఎవరైనా తినవచ్చు. ఈ వంటకాన్ని ఒక చేతి వృత్తిగా కొనసాగిస్తూ ఐదు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
    1
    నరసన్నపేట వుటంకి.. జిల్లాకే ప్రసిద్ధి.. ఎవరైనా తినవలసిందే
నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వంటకంగా పేరుగాంచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి వస్తుంటారు. కోరాడ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, బియ్యం పిండి, పంచదార, పాలు వంటి పదార్థాలతో తయారుచేసే ఈ వంటకాన్ని ఎవరైనా తినవచ్చు. ఈ వంటకాన్ని ఒక చేతి వృత్తిగా కొనసాగిస్తూ ఐదు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    18 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kavali, Spsr Nellore•
    4 hrs ago
  • విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి, వాటిని ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరో అంతస్తులోని ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా, లేదా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.
    1
    విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది
విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి, వాటిని ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరో అంతస్తులోని ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా, లేదా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.
    user_User7105
    User7105
    Citizen Reporter Srisailam, Nandyal•
    17 hrs ago
  • జై గోమాత గోమాతను రక్షించండి జై శ్రీ కృష్ణ
    1
    జై గోమాత గోమాతను రక్షించండి జై శ్రీ కృష్ణ
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    16 hrs ago
  • పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిసిపి లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డిసిపి భాస్కర్ తనిఖీ చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా గురువారం వెంకటరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంచిర్యాల డిసిపి భాస్కర్ స్థానిక పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    1
    పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిసిపి లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డిసిపి భాస్కర్ తనిఖీ చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా గురువారం వెంకటరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  మంచిర్యాల డిసిపి భాస్కర్ స్థానిక పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    5 hrs ago
  • నరసన్నపేట: కాలువలలో కదలని మురుగు.. దోమల వ్యాప్తి నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారిపై ఇరువైపులా మురుగు కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. మహిళా మార్ట్ నుండి పాత బస్టాండు వరకు ఈ దుస్థితి నెలకొందని, మురుగు బయటకు వెళ్లేందుకు తగిన మార్గం చూపాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వాపోతున్నారు.
    1
    నరసన్నపేట: కాలువలలో కదలని మురుగు.. దోమల వ్యాప్తి
నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారిపై ఇరువైపులా మురుగు కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. మహిళా మార్ట్ నుండి పాత బస్టాండు వరకు ఈ దుస్థితి నెలకొందని, మురుగు బయటకు వెళ్లేందుకు తగిన మార్గం చూపాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వాపోతున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.