*గడి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సందడి తల్లులు,విద్యార్థుల సమ్మేళనంతో ముగ్గుల పోటీల సందడి ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు* కోరుట్ల జనవరి 09 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో మండలం గడి కల్లూరు రోడ్‌లోని ప్రాథమిక పాఠశాల ఎస్.ఆర్.ఎస్.పి క్యాంప్ గడిలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి తల్లులతో కలిసి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ముగ్గులు మన సంప్రదాయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబిస్తాయి. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపేందుకు సంక్రాంతి వేళ వేయబడే చుక్కల ముగ్గులు, గొబ్బెమ్మల అలంకరణలు, భోగి మంటల చుట్టూ వేయబడే ముగ్గులు పండుగ శోభను మరింత పెంచుతాయి. ఈ సంప్రదాయాన్ని పిల్లలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లులతో కలిసి రంగురంగుల కలర్స్‌తో అద్భుతమైన ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ రూపకల్పనలతో పాటు సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచే డిజైన్లతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పిల్లలలో సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే కాకుండా, తల్లులు–పిల్లల మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచేలా ఈ కార్యక్రమం సాగింది.ముగ్గులు వేసిన విద్యార్థులకు మరియు వారి అమ్మ తల్లులకు అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, అబ్దుల్ రవూఫ్, ధన లక్ష్మి, సుమలత, సరస్వతి, భవానితో పాటు విద్యార్థులు వారి తల్లులు ఉత్సాహంగా, తదితరులు పాల్గొన్నారు.
*గడి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సందడి తల్లులు,విద్యార్థుల సమ్మేళనంతో ముగ్గుల పోటీల సందడి ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు* కోరుట్ల జనవరి 09 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో మండలం గడి కల్లూరు రోడ్‌లోని ప్రాథమిక పాఠశాల ఎస్.ఆర్.ఎస్.పి క్యాంప్ గడిలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు
వారి తల్లులతో కలిసి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ముగ్గులు మన సంప్రదాయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబిస్తాయి. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపేందుకు సంక్రాంతి వేళ వేయబడే చుక్కల ముగ్గులు, గొబ్బెమ్మల అలంకరణలు, భోగి మంటల చుట్టూ వేయబడే ముగ్గులు పండుగ శోభను మరింత
పెంచుతాయి. ఈ సంప్రదాయాన్ని పిల్లలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లులతో కలిసి రంగురంగుల కలర్స్‌తో అద్భుతమైన ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ రూపకల్పనలతో పాటు సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచే డిజైన్లతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పిల్లలలో సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే కాకుండా,
తల్లులు–పిల్లల మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచేలా ఈ కార్యక్రమం సాగింది.ముగ్గులు వేసిన విద్యార్థులకు మరియు వారి అమ్మ తల్లులకు అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, అబ్దుల్ రవూఫ్, ధన లక్ష్మి, సుమలత, సరస్వతి, భవానితో పాటు విద్యార్థులు వారి తల్లులు ఉత్సాహంగా, తదితరులు పాల్గొన్నారు.
- భీమ్ ఆర్మీ తెలంగాణ1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- Post by Ravi Poreddy1
- बैलगाड़ी और मोटरसाइकिल की टक्कर में दो की मौत एक गंभीर आसिफाबाद 9 जनवरी ( रमेश सोलंकी):- आसिफाबाद बाबापुर के पास बैलगाड़ी और मोटरसाइकिल की टक्कर में दो युवकों की घटनास्थल पर ही मौत हो गई और एक गंभीर रूप से घायल हुआ। मिली जानकारी के मुताबिक टेकम पोछाया, आत्रम अनिल और आत्रम लच्छू तीनों मिलकर मोटरसाइकिल से दतंलपल्ली जातरा से उनके गांव अडादसनापुर जा रहे थे। विपरीत दिशा से आ रही बैलगाड़ी को मोटरसाइकिल की तेज गति से टक्कर मारने से टेकम पोछाया और आत्रम अनिल की घटना स्थल पर ही मौत हो गई और आत्रम लच्छू गंभीर रूप से घायल हुआ। आत्रम लच्छू को चिकित्सा उपचार के लिए आसिफाबाद सरकारी अस्पताल लाया गया। उसकी हालत गंभीर होने के कारण उसको मंचिर्याल के लिए रेफर किया गया। आत्रम लच्छू का प्रथम चिकित्सा उपचार ठीक से नहीं नहीं करने के कारण उनके परिवार वालों ने अस्पताल के भीतर जाकर हंगामा किया। और उन्होंने कहा कि दुर्घटना में मरे हुए शवों को लाने के लिए सरकारी एंबुलेंस नहीं भेजी और घायल आत्रम लच्छू को भी समय अनुसार एंबुलेंस में नहीं भेजने के कारण परिवार वालों ने सरकारी अस्पताल के कर्मचारियों और डॉक्टर के साथ विवाद किया। सरकारी अस्पताल के कर्मचारियों ने सरकारी अस्पताल का में दरवाजा बंद कर दिया और परिवार वालों ने दरवाजे से को तोड़ने की भी कोशिश की। थोड़ी देर के बाद घटनास्थल पर आसिफाबाद पुलिस ने आकर मामले को सुलझाया।1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.1
- పాకిస్తాన్ వలసదారులు రోహింగ్యాలతో బాంగ్లాదేశ్ రోహింగ్యాలు జిన్నా వారసులతో భారత దేశం మొత్తం నిండి పోతుంది ఓ హిందువా నీకు అర్ధం అవడం లేదు రానున్న కాలంలో హిందువులకు మనుగడ లేదు ఆలోచించండి హిందువులారా భావితరం వారు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చేతి కింద గులాం లా ఉండాలి జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో ఈ సెక్యులర్ పార్టీ లు రోహింగ్యాల కు ఓటు హక్కు కల్పిస్తుంది ఆదార్ కార్డ్ కల్పిస్తుంది రేషన్ కార్డు కల్పిస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తుంది నువ్వేమో ఉచితాలకు అలవాటు పడి హిందూ దేవుళ్ళను దూషించే పార్టీలకు ఓటు వేస్తావు హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అనే సెక్యులర్ పార్టీ లకు ఓటు వేస్తావు ఈ విధంగా రోహింగ్యాలు దేశం లో నిండి పోతుంటే చూస్తూ ఉన్నారు మీ పిల్లల్ని అమెరికా లండన్ ఆస్ట్రేలియా కు పంపాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది రోహింగ్యాలు భారత దేశానికి ఉచితంగా వస్తున్నారు కేవలం "10.000/- రూపాయలకే భారత దేశం లో నీ కి వస్తున్నారు హిందువులు బయటి దేశం మోజులో ఉంటే రోహింగ్యాలు భారత దేశాన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు పాకిస్థాన్ బాంగ్లాదేశ్ రోహింగ్యాలకు భారత దేశం ధర్మ సత్రం అయింది నా భారత దేశాన్ని రక్షించేది ఎవ్వరూ నీ భారత దేశాన్ని నువ్వే కాపాడుకో1
- పురాతన దేవాలయం దేవరకోట దేవాలయం హుండీ లెక్కింపు1