logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*తీగుల్ గ్రామములో* *వైభవంగ సీతారాముల కల్యాణ* *మహోత్సవం* గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

17 hrs ago
user_Gousuddin Md
Gousuddin Md
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
17 hrs ago
35812e5b-c38e-4b7c-8f69-dcfafd940882

*తీగుల్ గ్రామములో* *వైభవంగ సీతారాముల కల్యాణ* *మహోత్సవం* గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు

చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది

82caa369-7c9b-4cbc-82d6-8c59a4c57984

శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.
    1
    "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    29 min ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/
. జగదేవపూర్ మండల్ తీగుల్  గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద  పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో   శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు  కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు 
మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి 
టేకులపల్లి నరసింహ రెడ్డి ,
పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని  గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం  స్వామి వారిని  పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా  నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Shyam sunder Yadav Pulapally
    1
    Post by Shyam sunder Yadav Pulapally
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    20 hrs ago
  • వైభవంగా సీతారాముల కళ్యాణం హైదరాబాద్‌లోని RL నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
    1
    వైభవంగా సీతారాముల కళ్యాణం
హైదరాబాద్‌లోని RL నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    1
    కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 27 ప్రజా తెలంగాణ న్యూస్/ శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి నర్సయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే రహదారిపై ప్రయాణించే వారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షిమి రెడ్డి, కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 27 ప్రజా తెలంగాణ న్యూస్/
శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి నర్సయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి కార్యక్రమాలు కొనసాగాయి.
అలాగే రహదారిపై ప్రయాణించే వారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షిమి రెడ్డి, కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.