Shuru
Apke Nagar Ki App…
రేవంత్ రెడ్డి తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తామని అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్లకు నీళ్ళు తెస్తామని అంటాడు జూపల్లి కృష్ణారావు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తామని అంటాడు అసలు వీళ్లకు బేసిక్ సెన్స్ లేదు.. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు - హరీష్ రావు
TGN BHARAT NEWS
రేవంత్ రెడ్డి తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తామని అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్లకు నీళ్ళు తెస్తామని అంటాడు జూపల్లి కృష్ణారావు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తామని అంటాడు అసలు వీళ్లకు బేసిక్ సెన్స్ లేదు.. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు - హరీష్ రావు
More news from తెలంగాణ and nearby areas
- మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించినా, యాజమాన్యం సకాలంలో స్పందించి అందరినీ సురక్షితంగా బయటకు పంపింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయగా, యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి - బీజేపీ ఎంపీ బండి సంజయ్1