Shuru
Apke Nagar Ki App…
వి.కోట మండలంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన నేర్నిపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై బిందెలతో ధర్నా .. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన నేర్నిపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై బిందెలతో ధర్నా గత కొన్ని రోజులుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న అధికారులు, పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహం స్తంభించిన వాహన రాకపోకలు త్రాగునీరు అందించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.
Kumar
వి.కోట మండలంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన నేర్నిపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై బిందెలతో ధర్నా .. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన నేర్నిపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై బిందెలతో ధర్నా గత కొన్ని రోజులుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న అధికారులు, పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహం స్తంభించిన వాహన రాకపోకలు త్రాగునీరు అందించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అన్నమయ్య జిల్లా:- *మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. “న్యాయం గెలిచింది”, “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. టపాసులు, బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పరిణామం మరింత చర్చనీయాంశమైంది.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- అన్నమయ్య జిల్లా.కురబలకోట బైపాస్ పక్కనున్న కనసానివారిపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం .. హత్య ఆత్మహత్య అనే అనుమానం కలుగుతున్నట్లు సమాచారం... పోలీసులు ఘటనా స్థలం చేరుకొని విచారణ చేపడుతున్నారు.1