logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం. హత్య చేసిన నిందితుడు. మృతి. అన్నమయ్య జిల్లా:- *మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. “న్యాయం గెలిచింది”, “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. టపాసులు, బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పరిణామం మరింత చర్చనీయాంశమైంది.

11 hrs ago
user_Kumar
Kumar
కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago

మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం. హత్య చేసిన నిందితుడు. మృతి. అన్నమయ్య జిల్లా:- *మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. “న్యాయం గెలిచింది”, “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. టపాసులు, బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పరిణామం మరింత చర్చనీయాంశమైంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అన్నమయ్య జిల్లా :- మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు... వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు... ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...
    1
    అన్నమయ్య జిల్లా :- 
మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు...
ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు...
వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు...
ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    1
    నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    1
    తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    1
    Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    user_Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Hindu temple Tirupati (Urban), Andhra Pradesh•
    8 hrs ago
  • శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    1
    శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    user_Santhosha Yadv
    Santhosha Yadv
    జర్నలిస్ట్ Madakasira, Sri Sathya Sai•
    2 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    3
    శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు 
జిల్లా కోర్టు ఆదేశాల మేరకు  మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు  తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Saddala Adi Narayana Reporter
    Saddala Adi Narayana Reporter
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • థాంక్యూ సీఎం సార్ థాంక్యూ పవన్ కళ్యాణ్ *అన్నమయ్య జిల్లా:* మదనపల్లె అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంటి నుండి కొవ్వొత్తు ర్యాలీలు చేపట్టిన మహిళలు రిషికప్రియ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళుతున్న మహిళలు థాంక్యూ సీఎం సార్ థాంక్యూ పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన మహిళలు నీరుగట్టు వారి పల్లి రోడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు ఈ దారుణానికి ఒడిగట్టిన మృగానికి సరైన శాస్తి జరిగిందని ఆనందం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు మదనపల్లి చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘటన ఇదే చివరి ఘటన ఉండిపోవాలని, ఎవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడిన ఇలాంటి శిక్ష పడుతుందని భయం ఉండాలని తెలిపిన మహిళలు.
    1
    థాంక్యూ సీఎం సార్ థాంక్యూ పవన్ కళ్యాణ్ 
*అన్నమయ్య జిల్లా:*
మదనపల్లె అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంటి నుండి కొవ్వొత్తు ర్యాలీలు చేపట్టిన మహిళలు 
రిషికప్రియ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళుతున్న మహిళలు 
థాంక్యూ సీఎం సార్ థాంక్యూ పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన మహిళలు
నీరుగట్టు వారి పల్లి రోడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు
ఈ దారుణానికి ఒడిగట్టిన మృగానికి సరైన శాస్తి జరిగిందని ఆనందం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు 
మదనపల్లి చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘటన ఇదే చివరి ఘటన ఉండిపోవాలని, ఎవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడిన ఇలాంటి శిక్ష పడుతుందని భయం ఉండాలని తెలిపిన మహిళలు.
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.