Shuru
Apke Nagar Ki App…
మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... అన్నమయ్య జిల్లా :- మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు... వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు... ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...
Kumar
మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... అన్నమయ్య జిల్లా :- మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు... వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు... ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అన్నమయ్య జిల్లా :- మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు... వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు... ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...1
- పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- థాంక్యూ సీఎం సార్ థాంక్యూ పవన్ కళ్యాణ్ *అన్నమయ్య జిల్లా:* మదనపల్లె అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంటి నుండి కొవ్వొత్తు ర్యాలీలు చేపట్టిన మహిళలు రిషికప్రియ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళుతున్న మహిళలు థాంక్యూ సీఎం సార్ థాంక్యూ పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన మహిళలు నీరుగట్టు వారి పల్లి రోడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు ఈ దారుణానికి ఒడిగట్టిన మృగానికి సరైన శాస్తి జరిగిందని ఆనందం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు మదనపల్లి చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘటన ఇదే చివరి ఘటన ఉండిపోవాలని, ఎవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడిన ఇలాంటి శిక్ష పడుతుందని భయం ఉండాలని తెలిపిన మహిళలు.1