logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చరవాణి వినియోగానికి గర్భవతులు దూరంగా ఉండాలి... సిడిపిఓ సరస్వతి బత్తలపల్లి, ఏప్రిల్ 15 :- ప్రస్తుత కాలంలో అంతర్జాలానికి అలవాటు పడి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనునిత్యం చారవాణి వినియోగానికి బానిసలు అయ్యారని, ముఖ్యంగా గర్భవతులు చారవాణి వినియోగానికి దూరంగా ఉండాలని సిడిపిఓ సరస్వతి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అప్పరాచెరువు, దంపేట చెర్లోపల్లి గ్రామాలలో పోసిన పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ సరస్వతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులు, రెండేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు చరవాణి వినియోగానికి దూరంగా ఉండాలని, మొబైల్ రేడియేషన్ వల్ల గర్భస్థ శిశువు పెరుగుదల కుంటుపడటమే కాకుండా, మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.పిల్లలకు కురుకురేలు, చాక్లెట్లు, బర్గర్లు వంటి బయట దొరికే జంక్ ఆహారాన్ని పెట్టకూడదని తెలిపారు. ఆహారంలో అధిక ఉప్పు, చక్కెరకు దూరంగా ఉండాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు, పిల్లలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని, ఎండలో ఎక్కువగా ఉన్నందున అంగన్వాడీ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్ పాకెట్లను, పండ్ల రసాలను తీసుకోవాలని కోరారు. అనంతరం పురుషులకు వంటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సరస్వతి తోపాటు సూపర్వైజర్లు చంద్రమ్మ, దేవయాని, ఏఎన్ఎం శ్రీలత, ఆయా కేంద్రాలలోని అంగన్వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_Mathagi Ramanja
Mathagi Ramanja
Local News Reporter బాతలపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
6c467c98-241d-4d30-827e-190f600b6f21

చరవాణి వినియోగానికి గర్భవతులు దూరంగా ఉండాలి... సిడిపిఓ సరస్వతి బత్తలపల్లి, ఏప్రిల్ 15 :- ప్రస్తుత కాలంలో అంతర్జాలానికి అలవాటు పడి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనునిత్యం చారవాణి వినియోగానికి బానిసలు అయ్యారని, ముఖ్యంగా గర్భవతులు చారవాణి వినియోగానికి దూరంగా ఉండాలని సిడిపిఓ సరస్వతి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అప్పరాచెరువు, దంపేట చెర్లోపల్లి గ్రామాలలో పోసిన పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ సరస్వతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులు, రెండేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు చరవాణి వినియోగానికి దూరంగా ఉండాలని, మొబైల్ రేడియేషన్ వల్ల గర్భస్థ శిశువు పెరుగుదల కుంటుపడటమే కాకుండా, మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.పిల్లలకు కురుకురేలు, చాక్లెట్లు, బర్గర్లు వంటి బయట దొరికే జంక్ ఆహారాన్ని పెట్టకూడదని తెలిపారు. ఆహారంలో అధిక ఉప్పు, చక్కెరకు దూరంగా ఉండాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు, పిల్లలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని, ఎండలో ఎక్కువగా ఉన్నందున అంగన్వాడీ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్ పాకెట్లను, పండ్ల రసాలను తీసుకోవాలని కోరారు. అనంతరం పురుషులకు వంటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సరస్వతి తోపాటు సూపర్వైజర్లు చంద్రమ్మ, దేవయాని, ఏఎన్ఎం శ్రీలత, ఆయా కేంద్రాలలోని అంగన్వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley
    1
    ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. 
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    1
    *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు*
*నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Court reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల
    1
    మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది.
ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    1
    వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
  • హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..
    1
    హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
    1
    ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.