logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీన్ ఆయుష్ సొసైటీ చింతపల్లి ఆంధ్ర తెలంగాణ గ్రీన్ ఐస్ సొసైటీ సీఈఓ పులి రాజేష్ అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెదరాడ పంచాయతీ కోమలంబంద వీధి గ్రామస్తులతో ఆంధ్ర అరబిక కాపీ అని ప్రపంచంలో మూడోస్థానముగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు అల్లూరి జిల్లా పిఓ కలెక్టర్ నుంచి మీ సొసైటీ మేము డెవలప్ చేస్తున్నామని తెలియపరిచినందుకు మాకు సాయం చేశారని తెలియపరచారు. మేము ఒక పచ్చి ఆకును ఒక కిలో 17 రూపాయల 50 పైసలు చొప్పున మేము పచ్చి పత్రమును కొనుగోలు చేస్తామని ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రెస్ ముందున తెలపరుచుతూ చెప్పడం జరిగిందని ఈ సొసైటీ ద్వారా ఆనందు ద్వారా పరిచయం చేస్తూ తిలపరచడం జరిగింది.

3 hrs ago
user_G Satyam
G Satyam
చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
58a323dd-7682-4744-a9db-95e574c6680f

అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీన్ ఆయుష్ సొసైటీ చింతపల్లి ఆంధ్ర తెలంగాణ గ్రీన్ ఐస్ సొసైటీ సీఈఓ పులి రాజేష్ అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెదరాడ పంచాయతీ కోమలంబంద వీధి గ్రామస్తులతో ఆంధ్ర అరబిక కాపీ అని ప్రపంచంలో మూడోస్థానముగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు అల్లూరి జిల్లా పిఓ కలెక్టర్ నుంచి మీ సొసైటీ మేము డెవలప్ చేస్తున్నామని తెలియపరిచినందుకు మాకు సాయం చేశారని తెలియపరచారు. మేము ఒక పచ్చి ఆకును ఒక కిలో 17 రూపాయల 50 పైసలు చొప్పున మేము పచ్చి పత్రమును కొనుగోలు చేస్తామని ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రెస్ ముందున తెలపరుచుతూ చెప్పడం జరిగిందని ఈ సొసైటీ ద్వారా ఆనందు ద్వారా పరిచయం చేస్తూ తిలపరచడం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
  • డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Visakhapatnam (Urban), Visakhapatanam•
    10 hrs ago
  • So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    1
    So light… it floats down! 🪂
Experience feather-light comfort with MGM Vests.
#MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • విజయనగరంలో మటన్ KG రూ.800
    1
    విజయనగరంలో మటన్ KG రూ.800
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    22 hrs ago
  • ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.