Shuru
Apke Nagar Ki App…
#గోకవరం లో విజయదశమి#అత్యంత వైభవంగా#ఉత్సవాలు#మహిమగల తల్లి కనకదుర్గమ్మ#YouTube shorts
MARTHA BRAHMANAYADU
#గోకవరం లో విజయదశమి#అత్యంత వైభవంగా#ఉత్సవాలు#మహిమగల తల్లి కనకదుర్గమ్మ#YouTube shorts
More news from Gokavaram and nearby areas
- #గోకవరం లో విజయదశమి#అత్యంత వైభవంగా#ఉత్సవాలు#మహిమగల తల్లి కనకదుర్గమ్మ#YouTube shorts1
- work from home jobs government of original company any interested people contact or WhatsApp message me 91773711261
- రంగంపేట గ్రామంలో, 20 సంవత్సరాలుగా రకరకాల సంస్కృతిక కార్యక్రమాలతో, ఘనత దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.1
- ఏల్గూర్ రంగంపేట చెరువులో చేపలు వదిలిన ఎమ్మెల్యే రేవూరి | Warangal District | BRK News1
- రాజానగరం లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దసరా సంబరాలు1
- రంపచోడవరంలో గుడి ప్రారంభం చేసిన M L A - Miriyala sirisha devi1
- Intlo vundi reels chustu time waste chestunnara ayethe meku manchi opportunity work from home available vundi anyone intrested please call me or watsup msg me 94412589811
- ఎం.అలమండలో అగ్నిగుండంలో నడిచిన భవాని భక్తులు - పరవశించిన భక్తి భావం దేవరాపల్లి మండలం, ఎం.అలమండ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భవాని భక్తులు అగ్నిగుండంలో నడిచారు. మూడు కిలోమీటర్ల మేర అమ్మవారి ఘట్టాలు, నవదుర్గల యొక్క రూపంలో ఉన్న ప్రతిములతో భారీ ఊరేగింపు నిర్వహించారు. భవాని భక్తుల ఆలపించినగీతాలు, శరణు ఘోషతో గ్రామ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భవాని భక్తులు ఈ అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా భవాని భక్తులు భక్తిశ్రద్ధలతో,నియమనిష్టలతో అగ్నిగుండంపై నడుచుకుంటూ వెళ్లారు. ముందుగా గురు భవాని అగ్నిగుండం కు హారతి సమర్పించిన అనంతరం ఆయన గుండం చుట్టూ మూడుసార్లు నడుచుకుంటూ వెళ్ళగా, మిగిలిన భవాని భక్తులు ఆయన వెంట నడవసాగారు. అగ్నిగుండంలో భవాని భక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళటంతో చూపరులు ప్రత్యేక ఆకర్షంగా తిలకించారు.ఈ గ్రామంలో గత ఆరు సంవత్సరాలనుండి అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.1