Shuru
Apke Nagar Ki App…
గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి పిలుపునిచ్చారు. బొబ్బిలి జనసేన కార్యాలయంలో బుధవారం అయన మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు ప్రతి గ్రామంలో సభ్యత్వం చేసి జనసేన జెండా ఎగురు వేయాలని జనసైనికులను కోరారు. ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కారానికి పని చేయాలన్నారు. కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి
B.RAJESH
గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి పిలుపునిచ్చారు. బొబ్బిలి జనసేన కార్యాలయంలో బుధవారం అయన మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు ప్రతి గ్రామంలో సభ్యత్వం చేసి జనసేన జెండా ఎగురు వేయాలని జనసైనికులను కోరారు. ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కారానికి పని చేయాలన్నారు. కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.1
- పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు.సర్పంచ్ రామభుక్త, వార్డ్ మెంబర్లు, 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంజిఆర్ నియోజకవర్గం చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.1
- మార్చి11శ్రీకాకుళంజిల్లాఆమదాలవలసపట్టణంలోఆముదాలవలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ బుధ వారం ఉదయం మున్సిపాలిటీ పరి ధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదయం నుంచే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.4
- Post by Shyam1
- గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి1