Shuru
Apke Nagar Ki App…
Golem Venkatesham Patel
More news from తెలంగాణ and nearby areas
- ముక్కోటి ఏకాదశి రామాలయం సిద్ధం జన్నారంలోని రాంనగర్ లో ఉన్న రామాలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రాంనగర్ రామాలయాన్ని సోమవారం రాత్రి దేవాలయ కమిటీ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. దేవాలయంలో తోరణాలు, బంతిపూల దండలు కడుతున్నారు. ధ్వజస్తంభాన్ని బల్బులతో అలంకరించారు. మంగళవారం దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- it's true1
- आंध्र प्रदेश में बड़ा रेल हादसा हो गया है, जिसमें एक व्यक्ति की मौत हो गई है। खबर है कि यालामंचिली के पास टाटानगर-एर्नाकुलम एक्सप्रेस के दो डिब्बों में आग लग जाने से एक व्यक्ति की मौत हो गई। पुलिस के एक वरिष्ठ अधिकारी ने सोमवार को यह जानकारी दी। उन्होंने बताया कि आग लगने के कारणों का पता लगाने के लिए दो फोरेंसिक टीम जांच कर रही हैं।1
- పెట్రోల్ బంక్ యజమానికి 50,000 జరిమానా మెలియాపుట్టి మండలంలోని చాపర పెట్రోల్ బంకు యజమానికి 50 వేల రూపాయల జరిమానా విధించినట్లు శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఫార్మద్ అహ్మద్ ఖాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు. ఇటీవల మెలియాపుట్టి మండలం జలకలింగపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ కొనుగోలు చేశాడు అయితే అతనికి 4 లీటర్ల పెట్రోలు తక్కువగా రావడంతో దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై తూనికలు కొలతల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే బంకును సీజ్ చేస్తామని జెసి హెచ్చరించారు.2
- శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల మండలంలోని శెట్టిచిన్నయ్యపల్లి గ్రామంలో ఈ అద్భుతం జరిగింది. చెట్టు మధ్య భాగాన ఉన్నట్టుండి రంధ్రం పడటంతో.. మూడు రోజులుగా వేప చెట్టు నుండి కల్లు ధారలా కారుతోంది. దీనిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.1
- Post by Golem Venkatesham Patel1
- భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩1
- Post by Bondhu Suresh1