Shuru
Apke Nagar Ki App…
హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దండేపల్లి మండల గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దండేపల్లి మండల కేంద్రంలో యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులతో సమావేశ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఒరగంటి రాజలింగు, లచ్చన్న, సతీష్, శ్రీనివాస్, దుర్గ, స్వామి, తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.
Gourinatha p.g
హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దండేపల్లి మండల గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దండేపల్లి మండల కేంద్రంలో యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులతో సమావేశ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఒరగంటి రాజలింగు, లచ్చన్న, సతీష్, శ్రీనివాస్, దుర్గ, స్వామి, తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता! तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए? क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। बाल्का सुमन और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।1
- Post by Bharath Newz1
- శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.4
- Post by Ravi Poreddy1
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1