Shuru
Apke Nagar Ki App…
నకిరేకల్ పట్టణం లో మృతి చెందిన శ్రీనివాస్ చారి పార్ధీవ దేహానికి అంతిమ యాత్ర స్వయంగా నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
Journalist Prem
నకిరేకల్ పట్టణం లో మృతి చెందిన శ్రీనివాస్ చారి పార్ధీవ దేహానికి అంతిమ యాత్ర స్వయంగా నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- పేదల పెన్నిధి రతన్ టాటా జయంతి నేడు....1
- Post by మేకల మాల్యాద్రి1
- కోతుల బెడదతో ఇబ్బందులు జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.1
- Post by Golem Venkatesham Patel1
- death1
- *కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు హుజూర్నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు పార్టీ గుర్తున్న మూడు రంగుల జెండాను ఎగరవేసి పార్టీ ముఖ్య నాయకుల అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు*1
- భారత్ మాత కి జై 🇮🇳1
- చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.1