Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Tirupati and nearby areas
- Post by Bondhu Suresh1
- 💐శుభాకాంక్షలు 💐1
- *దశాబ్దాల తాగినీటి సమస్య పరిష్కారం* కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం ఎక్కడో తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..!2
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1