Shuru
Apke Nagar Ki App…
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.
Srivartha news
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.1
- *దశాబ్దాల తాగినీటి సమస్య పరిష్కారం* కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- 💐శుభాకాంక్షలు 💐1
- Post by Nagendra1
- Post by Paramesh Ratnagiri1
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- కదిరి రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కూటగుళ్లలోని ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో రహదారి భద్రత పైన అవగాహన సదస్సు నిర్వహించారు. అకాడమీ ఇంచార్జ్ ఓబులేసు అధ్యక్షత వహించారు. ఆర్టీవో శ్రీనివాసులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయసు దాటిన వారు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాలను నివారించడానికి నిబంధనలు పాటిస్తామని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీవో అధికారులు వరప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు.1