Shuru
Apke Nagar Ki App…
ఆదోని మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా... ప్రజా సమస్యలు
Nagendra
ఆదోని మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా... ప్రజా సమస్యలు
More news from Kurnool and nearby areas
- నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు చిన్నారుల ఆటపాటలు చూసి ఆనందించారు.1
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.1
- *దశాబ్దాల తాగినీటి సమస్య పరిష్కారం* కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అనే కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు గారు ప్రసంగిస్తూ యువతను నిర్దేశించి మాట్లాడడం జరిగింది వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడకుండా కిక్కు కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల ఆ కిక్కు దేవుడరు గాని యమధర్మరాజు ఆ యువతను బుక్కు చేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి సిఐ రమేష్ గారు డాక్టర్ వికాస్ SI సాయిలు ఆర్టీవో నెంబర్ తహర్ పాషా గారు శ్రీ నికిత సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు1
- సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి1
- అభిలాష్ నాయక్ గారి ట్రోఫీ విజేతలను బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ పట్టణంలోని జెడ్పీ హైస్కూల్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన దేవరకొండ యువ నాయకులు నేనావత్ అభిలాష్ నాయక్ ట్రోఫీ కబడ్డీ, క్రికెట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, విజేత బహుమతులను ప్రజా ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు మరియు కుటుంబ సమేతంగా కలిసి ప్రథమ,ద్వితీయ బహుమతులను అందజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. గత వారం రోజులుగా ఉత్సాహభరితంగా కొనసాగిన టోర్నమెంట్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జట్లను ఎమ్మెల్యే గారు అభినందించారు. క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా బలోపేతం చేయడంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, నియోజక వర్గ ముఖ్య నాయకులు, క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.4
- కాంగ్రెస్ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యవహారంలో వీడియో ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పిన NTV యాజమాన్యం1