Shuru
Apke Nagar Ki App…
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు చిన్నారుల ఆటపాటలు చూసి ఆనందించారు.
Nagendra
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు చిన్నారుల ఆటపాటలు చూసి ఆనందించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కదిరి రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కూటగుళ్లలోని ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో రహదారి భద్రత పైన అవగాహన సదస్సు నిర్వహించారు. అకాడమీ ఇంచార్జ్ ఓబులేసు అధ్యక్షత వహించారు. ఆర్టీవో శ్రీనివాసులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయసు దాటిన వారు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాలను నివారించడానికి నిబంధనలు పాటిస్తామని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీవో అధికారులు వరప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు.1
- సంగారెడ్డి పట్టణంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేశాం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నత్త నడిపిన కదులుతున్నాయి. చిట్యాల నుంచి వెలిమినేడు సర్వీస్ రోడ్డు నుంచి వాహనాలు వెళుతుండడంతో దాదాపు 6,7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక వాహనదారులతో పాటు విజయవాడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రం వైఫల్యం చెందిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.1
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- Post by Nagendra1
- ఈనెల 15వ తేదీన సదాశివపేటలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్1
- రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పరిపాలించడం లేదని చంద్రబాబునాయుడు చేతిలో రాష్ట్రాన్ని పెట్టాడని ధ్వజమెత్తారు. డిపిఆర్లు వాపస్ వచ్చిన అడిగే నాధుడే కరువయ్యారని అన్నారు. ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. ఆయనతోపాటు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.1