logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యవహారంలో వీడియో ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పిన NTV యాజమాన్యం

1 hr ago
user_Nagendra
Nagendra
Journalist Adoni, Kurnool•
1 hr ago

కాంగ్రెస్ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యవహారంలో వీడియో ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పిన NTV యాజమాన్యం

More news from Kurnool and nearby areas
  • నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు చిన్నారుల ఆటపాటలు చూసి ఆనందించారు.
    1
    నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు చిన్నారుల ఆటపాటలు చూసి ఆనందించారు.
    user_Nagendra
    Nagendra
    Journalist Adoni, Kurnool•
    1 hr ago
  • కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.
    1
    కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *దశాబ్దాల తాగినీటి సమస్య పరిష్కారం* కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    1
    *దశాబ్దాల తాగినీటి సమస్య పరిష్కారం*
కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_Nculocalnews
    Nculocalnews
    Journalist నల్లచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*
    3
    *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్*
*కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్*
*సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు*
*గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్*
*మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*
    user_Praveen
    Praveen
    Reporter బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అనే కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు గారు ప్రసంగిస్తూ యువతను నిర్దేశించి మాట్లాడడం జరిగింది వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడకుండా కిక్కు కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల ఆ కిక్కు దేవుడరు గాని యమధర్మరాజు ఆ యువతను బుక్కు చేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి సిఐ రమేష్ గారు డాక్టర్ వికాస్ SI సాయిలు ఆర్టీవో నెంబర్ తహర్ పాషా గారు శ్రీ నికిత సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
    1
    ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు  వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అనే కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు గారు ప్రసంగిస్తూ యువతను నిర్దేశించి మాట్లాడడం జరిగింది వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడకుండా కిక్కు కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల ఆ కిక్కు దేవుడరు గాని యమధర్మరాజు ఆ యువతను బుక్కు చేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి సిఐ రమేష్ గారు డాక్టర్ వికాస్ SI సాయిలు ఆర్టీవో నెంబర్ తహర్ పాషా గారు శ్రీ నికిత సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
    user_MSR MEDIA SANGAREDDY
    MSR MEDIA SANGAREDDY
    Social Media Manager సంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
    1
    సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి మంగళవారం పోటెత్తారు. దీంతో మంగళవారం స్వామివారి ఆదాయం 22 లక్షల 72 వేల 156 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ప్రసాదం విక్రయం ద్వారా 9,53,600, కార్ పార్కింగ్ ద్వారా 3,37,500 విఐపి దర్శనం ద్వారా2,40,000 బ్రేక్ దర్శనం ద్వారా 1,87, 500, ప్రధాన బుకింగ్లతో 95,920 వ్రతాలతో 51 వేల రూపాయలు సమకూరినట్లు వెల్లడించారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి మంగళవారం పోటెత్తారు. దీంతో మంగళవారం స్వామివారి ఆదాయం 22 లక్షల 72 వేల 156 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ప్రసాదం విక్రయం ద్వారా 9,53,600, కార్ పార్కింగ్ ద్వారా 3,37,500 విఐపి దర్శనం ద్వారా2,40,000 బ్రేక్ దర్శనం ద్వారా 1,87, 500, ప్రధాన బుకింగ్లతో 95,920 వ్రతాలతో 51 వేల రూపాయలు సమకూరినట్లు వెల్లడించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • కాంగ్రెస్ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యవహారంలో వీడియో ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పిన NTV యాజమాన్యం
    1
    కాంగ్రెస్ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యవహారంలో వీడియో ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పిన NTV యాజమాన్యం
    user_Nagendra
    Nagendra
    Journalist Adoni, Kurnool•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.