Shuru
Apke Nagar Ki App…
కన్నెపల్లి బ్రిడ్జిని పరిశీలించిన పంచాయతీ రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గాన్ని కలిపే హగరి నదిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో 30 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ గారు పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలనికాంట్రాక్టర్ కు సూచించారు. కన్నెపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ ను టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ టీడీపీ సీనియర్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
Merzaa Tv
కన్నెపల్లి బ్రిడ్జిని పరిశీలించిన పంచాయతీ రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గాన్ని కలిపే హగరి నదిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో 30 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ గారు పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలనికాంట్రాక్టర్ కు సూచించారు. కన్నెపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ ను టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ టీడీపీ సీనియర్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయకుడి నిమజ్జనంలో ఊరేగింపులో సందడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. యువత రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని, రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ 'జై గణేశ్' నినాదాలతో సందడి చేశారు. అనంతరం సమీప చెరువులో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.1
- రాయదుర్గంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం సిడిమానుకు యువకుడిని తిప్పి మహోత్సవ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని కోటలో మారమ్మ దేవి ఆలయం వద్ద సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సిడిమానుకు యువకుడిని కట్టి మూడు చుట్లు తిప్పారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానిక భక్తులే కాక కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అద్భుత ఘట్టాన్ని వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగిరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డినివాసులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పానికి ప్రతీకగా... మోదీ 75 జన్మదినం సందర్భంగా 108 టెంకాయల సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ ప్రధమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవాలయంలో పూజలు నిర్వహించారు.1
- సికేపల్లి మండలంలో బుధవారం గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం లోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు మూడు రోజులకు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టారు మూడు రోజులు భోజనాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వాములవారు వివిధ వాహనాలలో ఏర్పాటు చేసుకుని భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో చెరువులు కుంటలు వంకలు తదితర నీటి వనరులు కల ప్రాంతాలలో వినాయకులను నిమజ్జనం గా వించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు1
- గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.4
- అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు1
- మక్కా మీద డ్రోన్ దాడి... 🙄 మధ్యలోనే పేల్చేసిన సౌదీ... తృటిలో తప్పిన ప్రమాదం ప్రాణాపాయం... షియా ముస్లిం దేశం ఇరాన్ మద్దతుతొ ఇంకో షియా హౌతీ ఉగ్రవాదులు సున్ని దేశం మక్కాపై దాడి కీ ప్రయత్నం,, డ్రోన్స్ వేశారు. దాడి చేశారు. 👊👊👊 ఇప్పుడు ఒక ఇస్లాం, ఇంకో ఇస్లామిక్ ఉగ్రవాదానికి లక్ష్యంగా మారింది. 🎯 అక్కడ హిందువులు లేరు,, RSS లేదు. దాడి చేసినవాడు ఇజ్రాయెల్‌కు చెందినవాడు కాదు. 😏 భారతదేశం లోని గల్లీ అబ్దుల్, సందులో సనా.. నకిలీ పాలస్తీనా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు.. 😭😭 ఇక కమ్యూనిస్ట్ 🐈🐈 ల నోర్లు పడిపోయాయి. ఎర్ర మీడియా, అర్బన్ నక్సల్ మేధావుల నోళ్లకు పక్షవాతం వచ్చింది. 🤣🤣🤣1
- గొడిసెలపల్లి గ్రామంలోని సమ్మర్ స్టోరేజీకి గండి.. భారీగా నీరు వృధా నీట మునిగిన పంటలు డి.హీరేహాళ్: గోడిసలపల్లి గ్రామ సమీపంలోని తాగునీటి సత్యసాయి స్టోరేజ్ వద్ద గండి పడింది. దీంతో భారీగా నీరు పొలాల్లోకి చేరి దాదాపు 20 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నీటమునిగాయి.ఉదయం 5.30 గంటలకు పొలాలకు వెళ్లిన రైతులు గండిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే హిటాచీ,జేసీబీలతో గండిని పూడ్చే పనులు చేపట్టారు.ఘటనా స్థలంలో టీడీపీ నాయకుడు ఉండాల శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రవీందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు ఉన్నారు.1