గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో
నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని
ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్
లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
- గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.4
- బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.4
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో ఉపాసన కొణిదెల..! శ్రీ రాఘవేంద్ర స్వామిని రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల దర్శించుకున్నారు. మధ్వ కారిడార్ వద్ద ఆలయ అధికారులు శ్రీపతి స్వామి, ఐపీ నరసింహమూర్తి, అనంత్ పురానిక్ సాంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. గ్రామదేవత మాంచాలమ్మకు కుంకుమార్చన నిర్వహించి, అనంతరం మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షతలతో ఉపాసనను ఆశీర్వదించారు. మంత్రాలయంలో అపోలో 24/7 మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలని పిఠాధిపతి ఆమెను కోరారు.1
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- జీజీహెచ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. బుట్టా రేణుక కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.3
- ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు1
- రాయదుర్గంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం సిడిమానుకు యువకుడిని తిప్పి మహోత్సవ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని కోటలో మారమ్మ దేవి ఆలయం వద్ద సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సిడిమానుకు యువకుడిని కట్టి మూడు చుట్లు తిప్పారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానిక భక్తులే కాక కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అద్భుత ఘట్టాన్ని వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ ఆలూరు, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లా ఆలూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. పత్తికొండ సర్కిల్ పరిధిలో విలేకరుల పట్ల సీఐ జయన్న దురుసుగా వ్యవహరించారని, కొంతమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ “We Want Justice” అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వార్తా సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న విలేకరులపై అనుచితంగా వ్యవహరించడం సరికాదని సంఘాల నాయకులు పేర్కొన్నారు. విలేకరులపై నమోదు చేసినట్లు ఆరోపిస్తున్న కేసులను తక్షణమే సమీక్షించి, న్యాయపరమైన ప్రక్రియకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పత్తికొండ సీఐ జయన్నపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు భద్రత కల్పించడం, వారి విధులకు ఆటంకం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు అన్నారు. తమ డిమాండ్లపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని వారు తెలిపారు. రిపోర్టర్: ఆనంద్2