బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన
వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది
కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
- బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.4
- గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగిరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డినివాసులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పానికి ప్రతీకగా... మోదీ 75 జన్మదినం సందర్భంగా 108 టెంకాయల సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ ప్రధమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవాలయంలో పూజలు నిర్వహించారు.1
- శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱94928871161
- ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙1
- చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్‌కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్‌కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు4