ఎమ్మిగనూరు: ఘనంగా పూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రాల విడుదల.. ఘనంగా పూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రాల విడుదల ఎమ్మిగనూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో *బహుజన సేన సమితి, మాల మహానాడు మరియు మల్ల యోధుల మాల మహానాడు* సంయుక్త ఆధ్వర్యంలో *మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల* కరపత్రాలు పత్రికలు (కరపత్రాలు) సోమవారం ఘనంగా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి మాల మహానాడు ఎమ్మిగనూరు *తాలూకా అధ్యక్షులు కే. హుసేనప్ప గారు అధ్యక్షత* వహించారు. ఈ సందర్భంగా *బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు, గడ్డం నాగేంద్ర , మరియు మాల మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసప్ప* మాట్లాడుతూ, బహుజనులకు విద్యను, హక్కులను ప్రసాదించిన మహనీయుల ఆశయాలను ఊరూరా చాటిచెప్పడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమ వివరాలు: *జ్యోతిరావు పూలే 199వ జయంతి: ఏప్రిల్ 11, 2026 (శనివారం).* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి: ఏప్రిల్ 14, 2026 (మంగళవారం)* *ప్రధాన కార్యక్రమం:* ఏప్రిల్ 14న ఉదయం 9:00 గంటలకు *వీవర్స్ కాలనీ గ్రౌండ్ నుండి వైఎస్సార్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు* భారీ ఊరేగింపు మరియు బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఈ వేడుకలను *ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని*, కావున *ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ* వర్గాల సోదర సోదరీమణులు, ప్రజా సంఘాల నాయకులు *కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని* నాయకులు పిలుపునిచ్చారు. *"జ్ఞానమే ఆయుధం* - *ఐక్యతే బలం"* అనే నినాదంతో సాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బహుజన సేన సమితి ప్రతినిధులు మరియు *వెంకటేష్ లు m నాగరాజు,b దుబన్న , మాల సంత్యాన్న,* కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- _ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి గారి నోటితోనే చెప్పారు — 12 మంది టికెట్ ఆశించారు అని. మీకంటే ఎక్కువ లేరు లెండి మా పార్టీలో!_ _మా పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ — పార్టీ ఆవిర్భావం నుండి ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీచేసిన పార్టీ._ _మీలాగ మూడు పార్టీలు కలసి పోటీ చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనే అనుమానాల మధ్య గెలిచి, ఇప్పుడు నీతులు చెప్పడం ఎంతవరకు సరైనది...?_ _ఇప్పుడు ఎమ్మిగనూరులో పరిస్థితి చూస్తే — అసలు ఎమ్మెల్యే ఎవరో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. ఒకరు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, మరొకరు గెలిచిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసి వచ్చిన ఎమ్మెల్యే — ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి!_ _ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసే విమర్శలు చూస్తే ప్రజలకు నవ్వు వస్తోంది… సిగ్గు సిగ్గు… తూ తూ…!_ #YSRCP #EmmiganurPolitics #AndhraPolitics #NoAlliances #SinglePartyStrength #PoliticalDrama #EVMControversy #APNews #GroundReality #PeopleVoice1
- ఎమ్మిగనూరులో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా!1
- శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామ పొలంలో జాంపుల అప్పస్వామి , జాంపుల ప్రమీల , రైతుల పొలములో సోమవారం ఉదయం సుమారు రూ. 6లక్షల విలువ చేసే డ్రిప్ పరికరాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్,వల్ల మంటలు చెలరేగి ల్యాటర్లు మొత్తం కాళిపోగా విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే లోపు అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం తమకు జరిగిన నష్టానికి సహాయం అందించి ఆదుకోవాలని రైతులు బోరున కోరారు.1
- అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.1
- వికారాబాద్ : ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పింఛన్లు, రేషన్ కార్డులు,గృహ నిర్మాణ పథకాలు ఉపాధి అంశాలపై 120వినతులు అందాయని కలెక్టర్ తెలిపారు.1
- బద్వేలు:బద్వేలుకు చెందిన టిడిపి, జనసేన నేతలు కళ్యాణం మండపం ముందు బాగాన ఉన్న ఇండ్లలోకి చొరబడి వేట కొడవళ్ళు మారనాయుధాలతో దాడి చేశారు. కోర్టులో వివాదంలో ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు కూటమినేతలు మూకుమ్మడి దాడి చేసినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలు కావడంతో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కడపకు చెందిన సుమారు 30 మంది మద్యం మత్తులో దాడి చేసినట్లు తెలిపారు. ఇండ్లతోపాటు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేశారు.గతంలో రెండుసార్లు దాడి జరిగినా ఫిర్యాదు చేసిన కనీసం కేసు కూడా నమోదు చేయలేదంటున్న బాధితులు తెలిపారు.అధికార పార్టీ అండతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటన్న బాధితులు వాపోతున్నారు.1
- సంగారెడ్డి ప్రజావాణిలో 67 అర్జీలు, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావిణ్య1
- ఘనంగా పూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రాల విడుదల ఎమ్మిగనూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో *బహుజన సేన సమితి, మాల మహానాడు మరియు మల్ల యోధుల మాల మహానాడు* సంయుక్త ఆధ్వర్యంలో *మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల* కరపత్రాలు పత్రికలు (కరపత్రాలు) సోమవారం ఘనంగా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి మాల మహానాడు ఎమ్మిగనూరు *తాలూకా అధ్యక్షులు కే. హుసేనప్ప గారు అధ్యక్షత* వహించారు. ఈ సందర్భంగా *బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు, గడ్డం నాగేంద్ర , మరియు మాల మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసప్ప* మాట్లాడుతూ, బహుజనులకు విద్యను, హక్కులను ప్రసాదించిన మహనీయుల ఆశయాలను ఊరూరా చాటిచెప్పడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమ వివరాలు: *జ్యోతిరావు పూలే 199వ జయంతి: ఏప్రిల్ 11, 2026 (శనివారం).* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి: ఏప్రిల్ 14, 2026 (మంగళవారం)* *ప్రధాన కార్యక్రమం:* ఏప్రిల్ 14న ఉదయం 9:00 గంటలకు *వీవర్స్ కాలనీ గ్రౌండ్ నుండి వైఎస్సార్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు* భారీ ఊరేగింపు మరియు బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఈ వేడుకలను *ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని*, కావున *ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ* వర్గాల సోదర సోదరీమణులు, ప్రజా సంఘాల నాయకులు *కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని* నాయకులు పిలుపునిచ్చారు. *"జ్ఞానమే ఆయుధం* - *ఐక్యతే బలం"* అనే నినాదంతో సాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బహుజన సేన సమితి ప్రతినిధులు మరియు *వెంకటేష్ లు m నాగరాజు,b దుబన్న , మాల సంత్యాన్న,* కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1