*స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ కోరుట్ల శాఖ ఉత్సవాలు* కోరుట్ల జనవరి 13 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో స్వామి వివేకానంద1863లో జన్మించిన గొప్ప హిందూ సన్యాసి, ఆధ్యాత్మిక నాయకుడు, వేదాంత తత్వవేత్త, సామాజిక సంస్కర్త, ప్రఖ్యాత వక్త. ఆయన గురువు రామకృష్ణ పరమహంస బోధనల ద్వారా ప్రభావితులై, భారతదేశ సంస్కృతి, వేదాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు, ముఖ్యంగా 1893లో చికాగోలో ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా. 'రామకృష్ణ మిషన్' స్థాపించి, యువతలో ఆత్మవిశ్వాసం, సేవాభావం, దేశభక్తిని పెంపొందించారు, ఆయన బోధనలు నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి.1893లో ప్రపంచ మతాల పార్లమెంటులో "అమెరికా సోదర సోదరీమణులారా అని ప్రారంభించిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా హిందూమత గొప్పతనాన్ని చాటి చెప్పింది. రామకృష్ణ మిషన్ ద్వారా విద్య, సామాజిక సేవ, నైతిక విలువలను ప్రోత్సహించడానికి వారు దోహద పడ్డారు. ఈ రోజు జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్ చెట్లపెల్లి సాగర్ జిల్లా కార్యదర్శి కస్తూరి లక్ష్మీనారాయణ మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్ పెండెం గణేష్ సీనియర్ నాయకులు ఇందూరు సత్యం జక్కుల జగదీశ్వర్ చిరుమల్ల ధనుంజయ్ ఇందూరి తిరుమల వాసు రాచమడుగు శ్రీనివాసరావు సుధవేణి మహేష్ పోతుగంటి శ్రీనివాస్ జక్కుల ప్రవీణ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్ ఉపాధ్యక్షులు ఉరుమళ్ళ బ్రహ్మం (నరేష్)మ్యాకాల గణేష్ తోట రాజేశం ముల్క ఆంజనేయులు ఒల్లోజి నాగేష్ కార్యదర్శి చెట్టుపెళ్లి ఓం ప్రకాష్ గుద్దేటి రాజేందర్ కస్తూరి జ్ఞానేశ్వర్ ఉప్పులూటీ రాఘవులు నవీన్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలాల సాయిచంద్ కిషన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి ఉపాధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి ప్రేమ్ సాగర్ బిజెపి బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- సంగారెడ్డి పట్టణంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేశాం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నిటిని కలియతిరిగి అక్కడున్న సదుపాయాలు అని అడిగి తెలుసుకుంటారు. నవజాత శిశు విభాగంలో రిజిస్టర్లను పరిశీలించిన ఆయన విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు వైద్యశాఖ సిబ్బంది డాక్టర్లు ఉన్నారు.1
- కదిరి నిజాంవలి కాలనీలో పోలీసులు తనిఖీలు1
- Post by Paramesh Ratnagiri1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- కరీంనగర్ జిల్లా రేకుర్తి బస్తీ దావ ఖాన పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలను మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు1
- ఈనెల 15వ తేదీన సదాశివపేటలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్1
- తెలంగాణ రాష్ట్ర సర్కార్ నల్గొండలో నిర్మించ తలపెట్టిన జంగ్ ఇండియా స్కూల్ నిర్మల పండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం ఎస్ఎల్బీసీ లో ఉన్న యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని బ్లాక్స్ స్టాఫ్ రూమ్స్ పూర్తి చేయాలని మౌలిక వస్తువులు కల్పించాలని ఆయన తెలిపారు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1