Shuru
Apke Nagar Ki App…
జయశంకర్కు ఉపాధ్యాయుల నివాళి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ కస్తూరిబా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్తగా జయశంకర్ పని చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Gourinatha p.g
జయశంకర్కు ఉపాధ్యాయుల నివాళి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ కస్తూరిబా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్తగా జయశంకర్ పని చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- gajul pet Church Nirmal district1
- మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.1
- *అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రేపు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపారాధన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహించారు, భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా ఉండి,భారతదేశ దేశీయ-విదేశీ విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మరి ఎన్నో అవార్డులను గ్రహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- 🟥NEW SENSE Sad Breaking కర్ణాటకలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. పద్దెనిమిది మంది ప్రయాణీకులు సజీవ దహనం కర్ణాటక లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ. బస్సులో చెలరేగిన మంటలు. 18 మందికి పైగా సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి గోకర్ణ కు వెళ్తుండగా ఘటన. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం. ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. మృతులు అంతా గోకర్ణ చెందిన వారిగా గుర్తింపు. బస్సు లో 31 మంది ప్రయాణికులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఘటన స్థలానికి చేరుకున్న చిత్రందుర్గ ఎస్పీ. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కాప్స్. మృతుల ఇంట్లో తీవ్ర విషాదం.1
- Post by Ravi Poreddy1
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- Son Madhapur Church Nirmal district1