Shuru
Apke Nagar Ki App…
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం విజయ మహల్ గేటు సమీపంలో గల ఇందిరా భవన్ నందు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జిల్లా అధ్యక్షుల పదవులను వెంటనే మార్చాలి అనే అంశంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేలపల్లి సురేష్ బాబు అనిల్ కుమార్ షేక్ ఫయాజ్ శ్రీనివాసరెడ్డి హుస్సేన్ భాష నరేష్ పప్పతి సురేష్ అరవదాసు పటాన్ భాష అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
SRIHARI POONDLA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Bondhu Suresh1
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- *BIG BREAKING 🔥🔥* *మదనపల్లి* *టిడిపి సీనియర్ కార్యకర్త* *టమోటో మార్కెట్ డైరెక్టర్ మున్నా నాయక్ ను తీవ్రంగా కొట్టిన స్థానిక ఎంమ్మెల్యే షాజహాన్ భాషా అనుచరులు ..*1
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.1
- kodali king ⚔️👑👑 ra nakodaka lavada TDP leader Lokesh ga,,,1
- *చైనా లోని హైకౌ మాజీ మేయర్ దగ్గర భారీగా అక్రమ సొమ్ము పట్టివేత..* - 23 టన్నుల నగదు - 13.5 టన్నుల బంగారం - చైనా & విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ - ఖరీదైన కార్ల సేకరణ ప్రభుత్వ ఒప్పందాలు & భూ ఒప్పందాలకు సంబంధించిన లంచాల ద్వారా బిలియన్ల విలువైన ఆస్తులు లంచంగా పొందారు. భారీ అక్రమ సంపదను కనుగొన్న తర్వాత అతనికి మరణశిక్ష విధించిన స్థానిక న్యాయస్థానం.1
- *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.* *పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.* *అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*1