ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా... నిమిషాల్లోనే ఆపిల్ పండ్లు మాయం చేసిన ప్రజలు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు గ్రామ శివారులో వరంగల్–ఖమ్మం హైవే పై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర ప్రాంత ప్రజలు రోడ్డుపైన వెళ్లే వాహనదారులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లిన సందర్భం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు,. జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది...

- నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ నిరసన ములుగు జిల్లా:నీట్ పేపర్ లీకేజీ ఘటన, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల యూత్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద జరిగిన నిరసనలో ఆర్టీఏ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.1
- నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు. నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను – జగ్గారెడ్డి1
- ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా... నిమిషాల్లోనే ఆపిల్ పండ్లు మాయం చేసిన ప్రజలు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు గ్రామ శివారులో వరంగల్–ఖమ్మం హైవే పై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర ప్రాంత ప్రజలు రోడ్డుపైన వెళ్లే వాహనదారులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లిన సందర్భం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు,. జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది...1