logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైందవ ధర్మ రక్షకుడు, పరాక్రమానికి ప్రతీక, స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, బద్వేలు, ఫిబ్రవరి 19: ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,

1 hr ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago

హైందవ ధర్మ రక్షకుడు, పరాక్రమానికి ప్రతీక, స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, బద్వేలు, ఫిబ్రవరి 19: ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు, ఫిబ్రవరి 19: ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,
    1
    బద్వేలు, ఫిబ్రవరి 19:
ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.
    1
    రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.
    user_Rayachoti
    Rayachoti
    జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
    6 hrs ago
  • నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం గంగవరం బాంబే రోడ్డు నందు ఈనెల 21వ తేదీ మరియు 22 తేదీన గూడూరు నందు జరగబోవు వెంచర్ లాంచింగ్ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించారు.శనివారం శ్రియ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన వెంచర్ శ్రీకృష్ణ బృందావనం గేటెడ్ కమ్యూనిటీ లేఔట్ గొప్పగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లాట్ బుక్ చేసిన వారందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉచితం మరియు రిజిస్ట్రేషన్ పై 5000 రూపాయలు తగ్గింపు ప్రత్యేక డిస్కౌంట్లు కలవని తెలుపుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ తార ప్రియా headdy మరియు స్పెయిన్ యాక్టర్స్ తార రానున్నారు.కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ లేఔట్ సందర్శించి ఇంటిని కట్టుకునే కళను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలికిన శ్రియా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టస్ గారు మీడియాతో తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీయ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    3
    నెల్లూరు జిల్లాలోని  బుచ్చిరెడ్డి పాలెం  గంగవరం బాంబే రోడ్డు  నందు ఈనెల 21వ తేదీ మరియు 22 తేదీన గూడూరు నందు  జరగబోవు వెంచర్ లాంచింగ్ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించారు.శనివారం శ్రియ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన వెంచర్ శ్రీకృష్ణ బృందావనం గేటెడ్ కమ్యూనిటీ లేఔట్ గొప్పగా ప్రారంభిస్తున్నారు.  ఈ సందర్భంగా ఫ్లాట్ బుక్ చేసిన వారందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉచితం మరియు రిజిస్ట్రేషన్ పై 5000 రూపాయలు తగ్గింపు ప్రత్యేక డిస్కౌంట్లు కలవని తెలుపుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ తార ప్రియా headdy మరియు స్పెయిన్ యాక్టర్స్  తార రానున్నారు.కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ లేఔట్ సందర్శించి ఇంటిని కట్టుకునే కళను నెరవేర్చుకోవాలని  కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలికిన శ్రియా రియల్  ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టస్ గారు మీడియాతో తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీయ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    45 min ago
  • Post by మీ శ్రేయోభిలాషి
    1
    Post by మీ శ్రేయోభిలాషి
    user_మీ శ్రేయోభిలాషి
    మీ శ్రేయోభిలాషి
    Local Politician నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
    5
    పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు  
కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల
నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి  అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం 
చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు  వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో  ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో  అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం  ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్    భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం   మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు  పాల్గొనడం జరిగింది.
    user_Sateesh bhupanupadu
    Sateesh bhupanupadu
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ❤️
    1
    ❤️
    user_Sammera
    Sammera
    శ్రీకాళహస్తి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
    1
    ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    8 hrs ago
  • మదనపల్లెలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించేందుకు తాను వచ్చినప్పుడు కలవనీయకుండా దాచేశారని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆయన మదనపల్లెలో మాట్లాడుతూ –గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘గంజాయి ప్రభుత్వం’గా విమర్శించారని, ప్రస్తుతం మదనపల్లెలో గంజాయి ప్రభావం మరింత పెరిగిందని అన్నారు.బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసనలు తెలిపిన వారిలో కేవలం YSR పార్టీ నాయకులపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు.
    1
    మదనపల్లెలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించేందుకు తాను వచ్చినప్పుడు కలవనీయకుండా దాచేశారని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆయన మదనపల్లెలో మాట్లాడుతూ –గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘గంజాయి ప్రభుత్వం’గా విమర్శించారని, ప్రస్తుతం మదనపల్లెలో గంజాయి ప్రభావం మరింత పెరిగిందని అన్నారు.బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసనలు తెలిపిన వారిలో కేవలం
YSR పార్టీ నాయకులపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు.
    user_Rayachoti
    Rayachoti
    జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.