logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు మురళి, నాని అన్నమయ్య జిల్లాపుంగనూరు చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.

2 hrs ago
user_Maheshbabu Kadiyala
Maheshbabu Kadiyala
Madanapalle, Annamayya•
2 hrs ago

ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు మురళి, నాని అన్నమయ్య జిల్లాపుంగనూరు చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.

More news from Annamayya and nearby areas
  • అన్నమయ్య జిల్లాపుంగనూరు చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.
    4
    అన్నమయ్య జిల్లాపుంగనూరు
చౌడేపల్లి 
ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు
చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు.
అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో 
సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది 
మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    2 hrs ago
  • చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
    1
    చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్  చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 min ago
  • వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...
    1
    వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • రైల్వేకోడూరు..... తిరుపతి జిల్లా. హర్ష వీణపై జనసేన కార్యకర్త దాడి. రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ఘటన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కార్యకర్తలు టోల్గేట్ సమీపంలో అమరావతి సంబరాలు. హర్ష వీణ అక్కడే ప్రత్యక్షమవడంతో ఊగిపోయిన కార్యకర్తలు పోలీసుల చేతిలో లారీ లాక్కుని ఆమెపై దాడి. ఎందుకు నాపై దాడి చేశారంటూ నిలదీత.
    1
    రైల్వేకోడూరు..... తిరుపతి జిల్లా.
హర్ష వీణపై జనసేన కార్యకర్త దాడి.
రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ఘటన.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కార్యకర్తలు టోల్గేట్ సమీపంలో అమరావతి సంబరాలు. 
హర్ష వీణ అక్కడే ప్రత్యక్షమవడంతో ఊగిపోయిన కార్యకర్తలు పోలీసుల చేతిలో లారీ లాక్కుని ఆమెపై దాడి.
ఎందుకు నాపై దాడి చేశారంటూ నిలదీత.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:రాజధాని అమరావతి 
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి  పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు.,
“ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు.
అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు.
ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    1
    లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    6 min ago
  • ఎన్టీఆర్ జిల్లా.. తిరువూరు (మం) లక్ష్మీపురం నూజివీడు రోడ్డు లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాటరింగ్ పనికి నూజివీడు వెళ్ళిన తిరిగి వస్తున్నప్పుడు జరిగిన ఘటన.. పల్సర్ బైక్ పై తిరువూరు వచ్చేందుకు ప్రయాణించిన 5గురు మైనర్లు.. లక్ష్మీపురంలో ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారి పైన బైక్ దిగిన మైనర్లు.. వెనుక నుండి ఢీకొన్న గుర్తుతెలియని లారీ.. సంఘటన స్థలంలోనే ఇద్దరు నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు.. ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా నెలకొన్న భయానక వాతావరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17) లకు తీవ్రగాయాలు. బాలమర్తి చరణ్ తేజ్ (17)పరిస్థితి విషమం అత్యవసర చికిత్సకై విజయవాడకు తరలింపు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ కె. గిరిబాబు.. పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మృతదేహాలు..
    1
    ఎన్టీఆర్ జిల్లా..
తిరువూరు (మం) లక్ష్మీపురం నూజివీడు రోడ్డు లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం..
క్యాటరింగ్ పనికి నూజివీడు వెళ్ళిన తిరిగి వస్తున్నప్పుడు జరిగిన ఘటన..
పల్సర్ బైక్ పై తిరువూరు వచ్చేందుకు ప్రయాణించిన 5గురు మైనర్లు..
లక్ష్మీపురంలో ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారి పైన బైక్ దిగిన మైనర్లు..
వెనుక నుండి ఢీకొన్న గుర్తుతెలియని లారీ.. 
సంఘటన స్థలంలోనే ఇద్దరు నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు..
ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా నెలకొన్న భయానక వాతావరణం..
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం..
దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17) లకు తీవ్రగాయాలు. 
బాలమర్తి చరణ్ తేజ్  (17)పరిస్థితి విషమం అత్యవసర చికిత్సకై విజయవాడకు తరలింపు..
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ కె. గిరిబాబు..
పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మృతదేహాలు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.