Shuru
Apke Nagar Ki App…
శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మురుగన్ కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రములు సమర్పణ, భక్తులకు అన్నదాన కార్యక్రమం చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
S Abdul suban
శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మురుగన్ కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రములు సమర్పణ, భక్తులకు అన్నదాన కార్యక్రమం చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.1
- అన్నమయ్య జిల్లాపుంగనూరు చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.4
- - ఈ చిత్రం పల్నాడు జిల్లా, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన తీవ్రమైన అత్యాచార కేసు దర్యాప్తుకు సంబంధించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానితుడిని గుర్తించి, అతని ఫోటోను రూపొందించారు. ప్రత్యేక బృందాలు సమీప ప్రాంతాల్లో గాలిస్తూ, గత నేరస్తుల గురించి సమాచారం సేకరిస్తున్నాయి••£1
- వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.1