Shuru
Apke Nagar Ki App…
ములియపుట్టు గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధుల నివారణకై పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కలిసి 'డ్రై డే' నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి 'స్వచ్ఛ ఆంధ్ర' రిక్షాలో తరలించారు. దోమలు వృద్ధి చెందకుండా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.
Shyam

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- విజయనగరంలో మటన్ KG రూ.8001
- పాతపట్నంలోని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51వ వార్షిక నవరాత్రి యాత్ర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు1
- 🙏😭1
- 🙏😭1
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1